Telugu Lyrics
కలలోన నీవే కంటపడితే
కలవర మాయే మనసే కలవర మాయే
మదిలోన నీవే మధువులు నింపితే
మరపున పడేనే మనసే మరపున పడేనే
వరములన్నియూ నీవే వాడలి కోరితే
వగలేల యెవరికైనా వగలేల
కలవర మాయే మనసే కలవర మాయే
చెలిమిలో మనసు చెంతకు చేరితే
చీకటి తెరలే చీలిపోవా
చెలిమిలో మనసు చెంతకు చేరితే
చీకటి తెరలే చీలిపోవా
ప్రియుని చూపులే ప్రియమ్ముగా సోకితే
పరుగు తీసేను పరువము పరుగు తీసేను
కలవర మాయే మనసే కలవర మాయే
శోభతో మనసు సోయగముల్ దాల్చితే
సరసాల మాటలు సరగున పలుకవా
శోభతో మనసు సోయగముల్ దాల్చితే
సరసాల మాటలు సరగున పలుకవా
వయ్యారాలన్నీ వగలకి మార్చితే
వలపు తీరునె వలపు తీరునె
కలవర మాయే మనసే కలవర మాయే
కలలోన నీవే కంటపడితే
కలవర మాయే మనసే కలవర మాయే
English Lyrics / Transliteration
Kalalona neeve kantapadithe
Kalavara maaye manase kalavara maaye
Madilona neeve madhuvulu nimpithe
Marapuna padene manase marapuna padene
Varamulanniyoo neeve vaadali korithe
Vagalela evarikainaa vagalela
Kalavara maaye manase kalavara maaye
Chelimilo manasu chentaku cherithe
Cheekati theralle cheelipovaa
Chelimilo manasu chentaku cherithe
Cheekati theralle cheelipovaa
Priyuniki choopule priyamugaa sokithe
Parugu theesenu paruvalu parugu theesenu
Kalavara maaye manase kalavara maaye
Shobhatho manasu soyagumul daalchithe
Sarasala maatulu saruguna palukavaa
Shobhatho manasu soyagumul daalchithe
Sarasala maatulu saruguna palukavaa
Vayyaralanni vagalaki maarchithe
Valapu theerune valapu theerune
Kalavara maaye manase kalavara maaye
Kalalona neeve kantapadithe
Kalavara maaye manase kalavara maaye