Telugu Lyrics
కృష్ణుడు పాడేను
కలకంఠ స్వరమున
శ్రీనివాసుడు పాడేను
కలకలమంటూ రాగాలు
కలిసి సాగేను
కల్యాణ వేదికపై
ఇరువురు చేరేను
గుండె లోతుల్లో వున్న
గురుతులే విరిసెను
కోరిక తీరే వేళ
కలలే నిజమాయెను
కలవేణు గళములోన
కృష్ణుడు పాడేను
కలకంఠ స్వరమున
శ్రీనివాసుడు పాడేను
నారాయణ నారాయణ
అన్న మంత్రము
అన్ని లోకాలకు
అందనంత అందము
వరమన్న వధువుకు
వన్నెలందుకొనెను
మంగళ సూత్రము
మదిలోనే బిగించెను
కలవేణు గళములోన
కృష్ణుడు పాడేను
కలకంఠ స్వరమున
శ్రీనివాసుడు పాడేను
అదె వేదఘోషలు
ఆశీస్సులివ్వగా
అదె దేవతాస్తుతులు
అనురాగమివ్వగా
ఈ పెళ్లి బంధము
శాశ్వతమవ్వగా
ఈ జగతి యందున
సుఖశాంతులవ్వగా
కలవేణు గళములోన
కృష్ణుడు పాడేను
కలకంఠ స్వరమున
శ్రీనివాసుడు పాడేను
కలకలమంటూ రాగాలు
కలిసి సాగేను
కల్యాణ వేదికపై
ఇరువురు చేరేను
English Lyrics / Transliteration
Krishnudu paadenu
Kalakantha swaramuna
Srinivasudu paadenu
Kalakalamantu raagaalu
Kalisi saagenu
Kalyaana vedikapai
Iruvuru chereney
Gunde lothullo unna
Gurutule virisenu
Korika theere vela
Kalale nijamaayenu
Kalavenu galamulona
Krishnudu paadenu
Kalakantha swaramuna
Srinivasudu paadenu
Narayana Narayana
Anna mantramu
Anni lokalaku
Andanantha andamu
Varamanna vadhuvuku
Vannelandukonenu
Mangala sutramu
Madiloni biginchedu
Kalavenu galamulona
Krishnudu paadenu
Kalakantha swaramuna
Srinivasudu paadenu
Adhe vedagoshalu
Aasheessulivvaga
Adhe devathasuthulu
Anuraagamivvaga
Ee pelli bandhamu
Shaashwathamaavvaga
Ee jagathi yanduna
Sukha shanthulavvaga
Kalavenu galamulona
Krishnudu paadenu
Kalakantha swaramuna
Srinivasudu paadenu
Kalakalamantu raagaalu
Kalisi saagenu
Kalyaana vedikapai
Iruvuru chereney