Telugu Lyrics
కనులకు కనిపించని కధలోన ఉన్నావా?
కాలమాగని ఏ తీరాన ఉన్నావా?
కరిగిపోని ఏ గాయం గుండెలోన ఉన్నావా?
వయసులో అలికిన మొదటి మలుపులో
మమతతో అలరిన నవలుపులో
వెన్నెలతో మెరిసిన ఆ వెలుగులో
నీ రూపమే నిలిచెనే నా మనసులో
కలయ నిజమా? కలలోనే ఉన్నావా?
కనులకు కనిపించని కధలోన ఉన్నావా?
ఏ క్షణమైనా ఊహించని వైనం
ఎడబాటులో మిగిలింది నిశ్శబ్దం
ఏ నింగికైనా చేరని స్వప్నం
ఏ తీరమైనా తెలియని పయనం
కలయ నిజమా? కలలోనే ఉన్నావా?
కనులకు కనిపించని కధలోన ఉన్నావా?
కాలమాగని ఏ తీరాన ఉన్నావా?
కరిగిపోని ఏ గాయం గుండెలోన ఉన్నావా?
English Lyrics / Transliteration
Kanulaku kanipinchani kadhalona unnava?
Kaalamaagani ye theeraana unnava?
Karigiponi ye gaayam gundelona unnava?
Vayasulo alikina modati malupulo
Mamatatho alarina navalupulo
Vennelatho merisina aa velugulo
Nee roopame nilichene naa manasulo
Kalaya nijama? Kalalone unnava?
Kanulaku kanipinchani kadhalona unnava?
Ye kshanamainaa oohinchani vainam
Edabaatulo migilindi nishshabdam
Ye ningikainaa cherani swapnam
Ye theeramainaa teliyani payanam
Kalaya nijama? Kalalone unnava?
Kanulaku kanipinchani kadhalona unnava?
Kaalamaagani ye theeraana unnava?
Karigiponi ye gaayam gundelona unnava?