Telugu Lyrics
కలగన కండియా వతేహీ
కలగన కండియా వతేహీ
కలగన కండియా వతేహీ
ఏదో ఊహించుకొంటివే
ఏదో ఊహించుకొంటివే
నిన్నే తోడుకొంటెలే
ప్రాణం నాదెలే
ఏదో ఊహించుకొంటివే
నిన్నే తోడుకొంటెలే
ప్రాణం నాదెలే
ప్రాణం నాదెలే
కలగన కండియా వతేహీ
కలగన కండియా వతేహీ
నా మనసు నాకే సొంతం
నీకిచ్చెదనంటే
ఎందుకో తెలియకున్నా
ఎంతో ఆనందమే
నా మనసు నాకే సొంతం
నీకిచ్చెదనంటే
ఎందుకో తెలియకున్నా
ఎంతో ఆనందమే
పలికితే ప్రేమ గీతం
పరిచయం నీకంటే
కరిగెను నా కౌమారం
కవితగా మారెనులే
కలగన కండియా వతేహీ
కలగన కండియా వతేహీ
వెన్నెల లో వెన్నెల
నడిచి వచ్చెనే
నిండు చందమామ
నా చెంత చేరెనే
వెన్నెల లో వెన్నెల
నడిచి వచ్చెనే
నిండు చందమామ
నా చెంత చేరెనే
నా కనులలో నీ రూపం
కనుమరుగౌనో
నా గుండెలో నీ ప్రేమ
మరచిపోదుగా
కలగన కండియా వతేహీ
కలగన కండియా వతేహీ
ఏదో ఊహించుకొంటివే
ఏదో ఊహించుకొంటివే
నిన్నే తోడుకొంటెలే
ప్రాణం నాదెలే
ప్రాణం నాదెలే
English Lyrics / Transliteration
Kalagana Kandiya Vatehi
Kalagana Kandiya Vatehi
Kalagana Kandiya Vatehi
Edo Oohinchukonti Ve
Edo Oohinchukonti Ve
Ninne Thodukontle
Pranam Naadile
Edo Oohinchukonti Ve
Ninne Thodukontle
Pranam Naadile
Pranam Naadile
Kalagana Kandiya Vatehi
Kalagana Kandiya Vatehi
Naa Manasu Naake Sontham
Neekicchedanante
Enduko Theliyukunna
Entho Aanandame
Naa Manasu Naake Sontham
Neekicchedanante
Enduko Theliyukunna
Entho Aanandame
Palikithe Prema Geetham
Parichayam Neekante
Karigenu Naa Koumaram
Kavithagaa Maare Nele
Kalagana Kandiya Vatehi
Kalagana Kandiya Vatehi
Vennela Lo Vennela
Nadichi Vachchene
Nindu Chandamaama
Naa Chentha Cherene
Vennela Lo Vennela
Nadichi Vachchene
Nindu Chandamaama
Naa Chentha Cherene
Naa Kanulalo Nee Roopam
Kanumarugouno
Naa Gundelo Nee Prema
Marachipoduga
Kalagana Kandiya Vatehi
Kalagana Kandiya Vatehi
Edo Oohinchukonti Ve
Edo Oohinchukonti Ve
Ninne Thodukontle
Pranam Naadile
Pranam Naadile