Telugu Lyrics
మాయా లోకపు రాణి
కాళీ పారి కాళీ పారి
మాయా లోకపు రాణి
నీ నటన మేడలో తిరుగుతూ
నన్ను వెంటే తిప్పుతూ
కాళీ పారి కాళీ పారి
మాయా లోకపు రాణి
వెన్నెల లోకం నీ వెన్నంటే
కన్నులలో మెరుపులు
అందాల వగలు నీ అల్లికలు
అణువణువున పరుగులు
అందాల వగలు నీ అల్లికలు
అణువణువున పరుగులు
నీ నటన మేడలో తిరుగుతూ
నన్ను వెంటే తిప్పుతూ
కాళీ పారి కాళీ పారి
మాయా లోకపు రాణి
నీ చూపులో ఏదో మత్తు వుంది
మధురమైన రాగం
నీ పలుకులన్నీ మృదువుగా సాగె
మరపురాని గీతం
నీ పలుకులన్నీ మృదువుగా సాగె
మరపురాని గీతం
నీ నటన మేడలో తిరుగుతూ
నన్ను వెంటే తిప్పుతూ
కాళీ పారి కాళీ పారి
మాయా లోకపు రాణి
English Lyrics / Transliteration
Maaya lokapu raani
Kaali paari kaali paari
Maaya lokapu raani
Nee natana medalo thiruguthoo
Nannu venthe thipputhoo
Kaali paari kaali paari
Maaya lokapu raani
Vennela lokam nee vennante
Kannulalo merupulu
Andala vagalu nee allikalu
Anuvanuvuna parugulu
Andala vagalu nee allikalu
Anuvanuvuna parugulu
Nee natana medalo thiruguthoo
Nannu venthe thipputhoo
Kaali paari kaali paari
Maaya lokapu raani
Nee choopulo edho matthu vundi
Madhuramaina raagam
Nee palukalannee mruduvugaa saage
Marapuraani geetham
Nee palukalannee mruduvugaa saage
Marapuraani geetham
Nee natana medalo thiruguthoo
Nannu venthe thipputhoo
Kaali paari kaali paari
Maaya lokapu raani