Telugu Lyrics
కాలము బంధములే కానరాని దాసుడు
శిరముల నొసగి మ్రొక్కి సేవింప నధికారి
అరుదుగ నతని కొరకై అవధులు మించి
అనుభూతి నొందు మరువక
పరిభ్రమించు మదిలోన
పారవశ్యం నొందగా
శృతి చేయుచు పాడుకో
తనువున ప్రాణమై తానై నిలిచి
మనసున మనసై నిలిచి
మమతల బంధము వదిలి
మహాసముద్రమున కలిసే
కలిలేక కలియును
కాలము బంధములే కానరాని దాసుడు
శిరముల నొసగి మ్రొక్కి సేవింప నధికారి
అరుదుగ నతని కొరకై అవధులు మించి
అనుభూతి నొందు మరువక
పరిభ్రమించు మదిలోన
పారవశ్యం నొందగా
శృతి చేయుచు పాడుకో
అతనిపై మనసు నిలిపి
అతని మాయలో పడి
అతని రూపమై మారి
అతనిలో ఐక్యమై
కలిలేక కలియును
కాలము బంధములే కానరాని దాసుడు
శిరముల నొసగి మ్రొక్కి సేవింప నధికారి
అరుదుగ నతని కొరకై అవధులు మించి
అనుభూతి నొందు మరువక
పరిభ్రమించు మదిలోన
పారవశ్యం నొందగా
శృతి చేయుచు పాడుకో
English Lyrics / Transliteration
Kaalamu bandhamule kaanaraani daasudu
Siramula nosagi mrokki sevimpam adhikari
Aruduga n’athani korakai avadhulu minchi
Anubhoothi nondhu maruvaka
Paribhraminchu madilona
Paaravashyam nondaga
Shruthi cheyuchu paaduko
Thanuvuna praanamai thaanaei nilichi
Manasuna manasai nilichi
Mamathala bandhamu vadili
Mahaasamudramuna kalise
Kalileka kaliyunu
Kaalamu bandhamule kaanaraani daasudu
Siramula nosagi mrokki sevimpam adhikari
Aruduga n’athani korakai avadhulu minchi
Anubhoothi nondhu maruvaka
Paribhraminchu madilona
Paaravashyam nondaga
Shruthi cheyuchu paaduko
Athanipai manasu nilipi
Athanimaayaloni padi
Athanirupamai maari
Athaniloi aikyamai
Kalileka kaliyunu
Kaalamu bandhamule kaanaraani daasudu
Siramula nosagi mrokki sevimpam adhikari
Aruduga n’athani korakai avadhulu minchi
Anubhoothi nondhu maruvaka
Paribhraminchu madilona
Paaravashyam nondaga
Shruthi cheyuchu paaduko