Telugu Lyrics
కమ్మని మాటలు చెప్పరా
పలికిన పలుకుల తేనె కార
పయ్యెద మాటున దాగి మెర
అలిగిన మొగముల నవ్వె చందాన
అందాల బొమ్మల పిలిచే రమణ
కలికి చిలుకలు రెండ్రా
కమ్మని మాటలు చెప్పరా
పలికిన పలుకుల తేనె కార
పయ్యెద మాటున దాగి మెర
అలిగిన మొగముల నవ్వె చందాన
అందాల బొమ్మల పిలిచే రమణ
సింగార రాగాలు పాడుకో
సిగలోన పువ్వులు పెట్టుకో
ఏనాటి ఈ బంధమో
ఎదురాయె నేడో
మెల్లగా నా చెంతకు చేరగా
మళ్ళీ నా ప్రాణములే ఊగెగా
కొంచెం కొంచెం నా సొంతమాయెగా
కొత్త లోకమే నేడు కలిగెగా
ఓరకంట చూసే చూపుల
ఒడిలోన చేరే సొగసుల
జంటగా సాగే పయనాన
చెలిమై నిలిచే క్షణాన
కలికి చిలుకలు రెండ్రా
కమ్మని మాటలు చెప్పరా
చెలిమిని చూసే కనులలో
సిగలోన విరిసే పువ్వుల
చెంత చేరగా మురిపెము
చెంత చేరగా మురిపెము
పగలంత నీ పక్కనే
పరుండి పోదునా
పొద్దు వాలగా
నీ చెంత చేరనా
కలికి చిలుకలు రెండ్రా
కమ్మని మాటలు చెప్పరా
పలికిన పలుకుల తేనె కార
పయ్యెద మాటున దాగి మెర
అలిగిన మొగముల నవ్వె చందాన
అందాల బొమ్మల పిలిచే రమణ
English Lyrics / Transliteration
Kammani maatalu cheppara
Palikina palukula thene kaara
Payyeda maatuna daagi mera
Aligina mogamula navve chandana
Andala bommala piliche ramana
Kaliki chilukalu rendra
Kammani maatalu cheppara
Palikina palukula thene kaara
Payyeda maatuna daagi mera
Aligina mogamula navve chandana
Andala bommala piliche ramana
Singara raagaalu paaduko
Sigalona puvvulu pettuko
Enati ee bandhamo
Eduraaye nado
Mellaga naa chentaku cheraga
Malli naa praanamule oomega
Konchem konchem naa sonthamaayega
Kotha lokame nedu kaligega
Orakanta chuse choopula
Odilona chere sogasula
Jantaga saage payanaana
Chelimai niliche kshanaana
Kaliki chilukalu rendra
Kammani maatalu cheppara
Chelimini chuse kanulalo
Sigalona virise puvvula
Chenta cheraga muripemu
Chenta cheraga muripemu
Pagalanta nee pakkane
Parundi poduna
Poddu vaalaga
Nee chenta cherana
Kaliki chilukalu rendra
Kammani maatalu cheppara
Palikina palukula thene kaara
Payyeda maatuna daagi mera
Aligina mogamula navve chandana
Andala bommala piliche ramana