Telugu Lyrics
కలిమిలేములు మనసులోన
ఒకటేనని తెలిపే దైవం
ఒకటేనని తెలిపే దైవం
కలిమిలేములు మనసులోన
చేతినొక పండు పట్టుకొని
చేతినొక పండు పట్టుకొని
చీమ కన్నుల ముందున్న
చీమ కన్నుల ముందున్న
అంతలేని లోకాన
అంతలేని లోకాన
అదియే పెన్నిధి యని
అదియే పెన్నిధి యని
తలచుకోగల నేర్పున్న
తలచుకోగల నేర్పున్న
మట్టిలో మనిషి కలడు
మట్టిలో మనిషి కలడు
కలిమిలేములు మనసులోన
కలిమిలేములు మనసులోన
ఒకటేనని తెలిపే దైవం
ఒకటేనని తెలిపే దైవం
కలిమిలేములు మనసులోన
ధనమన్నది కొద్దిగా
ధనమన్నది కొద్దిగా
దక్కకున్న వేదన
దక్కకున్న వేదన
పొట్ట నింప చాలునని
పొట్ట నింప చాలునని
పగిలిన గుండెతో
పగిలిన గుండెతో
నవ్వగల మనిషిగలడు
నవ్వగల మనిషిగలడు
కలిమిలేములు మనసులోన
కలిమిలేములు మనసులోన
ఒకటేనని తెలిపే దైవం
ఒకటేనని తెలిపే దైవం
కలిమిలేములు మనసులోన
English Lyrics / Transliteration
Kalimilemulu manasulona
Okatenani telipē daivam
Okatenani telipē daivam
Kalimilemulu manasulona
Chētinoka pandu paṭṭukoni
Chētinoka pandu paṭṭukoni
Chīma kannula mundunna
Chīma kannula mundunna
Antalēni lōkāna
Antalēni lōkāna
Adiyē pennidhi yani
Adiyē pennidhi yani
Talachukōgala nērpunna
Talachukōgala nērpunna
Maṭṭilō manishi kaladu
Maṭṭilō manishi kaladu
Kalimilemulu manasulona
Kalimilemulu manasulona
Okatenani telipē daivam
Okatenani telipē daivam
Kalimilemulu manasulona
Dhanamannadi koddigā
Dhanamannadi koddigā
Dakkakunnan vēdana
Dakkakunnan vēdana
Poṭṭa nimpa chālunani
Poṭṭa nimpa chālunani
Pagilina guṇḍetō
Pagilina guṇḍetō
Navavagala manishigaladu
Navavagala manishigaladu
Kalimilemulu manasulona
Kalimilemulu manasulona
Okatenani telipē daivam
Okatenani telipē daivam
Kalimilemulu manasulona