Telugu Lyrics
కాలించే నేల రాజు
ఏమాయె నీకు ఏమాయె
కాలించే నేల రాజు
కరుణించవో ఓ రాజా
కరుణించవో ఓ రాజా
కలికి నీవూ నేనూ
కరుణించవో ఓ రాజా
కాలించే నేల రాజు
కాలించే నేల రాజు
ఏమాయె నీకు ఏమాయె
కాలించే నేల రాజు
పలికే పెదవి నీవు
పాడే కిన్నెర నేను
అలగా నా యదలో
ఆగే ఊపిరి నీవు
తలపుల మధువుల
తీపిలో తేలిపోదామా
కాలించే నేల రాజు
కాలించే నేల రాజు
ఏమాయె నీకు ఏమాయె
కాలించే నేల రాజు
కలికి నీవూ నేనూ
కరుణించవో ఓ రాజా
ఏడేడు జన్మలకు
ఆశించు నేరము
చేసేసి వచ్చెనంటె
అందెరుగా నా మది
జతగా నీరధలు
అది కరుణించవో ఓ రాజా
కాలించే నేల రాజు
కాలించే నేల రాజు
ఏమాయె నీకు ఏమాయె
కాలించే నేల రాజు
కరుణించవో ఓ రాజా
కరుణించవో ఓ రాజా
కలికి నీవూ నేనూ
కరుణించవో ఓ రాజా
English Lyrics / Transliteration
Kaalinche nela raju
Emaye neeku emaye
Kaalinche nela raju
Karuninchavo O raja
Karuninchavo O raja
Kaliki neevu nenoo
Karuninchavo O raja
Kaalinche nela raju
Kaalinche nela raju
Emaye neeku emaye
Kaalinche nela raju
Palike pedavi neevu
Paade kinnnera nenu
Alaga na yadalo
Aage oopiri neevu
Thalapula madhuvula
Theepilo thelipodama
Kaalinche nela raju
Kaalinche nela raju
Emaye neeku emaye
Kaalinche nela raju
Kaliki neevu nenoo
Karuninchavo O raja
Ededu janmalaku
Aasinchu neramu
Chesesi vachhentae
Andheruga na madhi
Jathaga neeradhulu
Adi karuninchavo O raja
Kaalinche nela raju
Kaalinche nela raju
Emaye neeku emaye
Kaalinche nela raju
Karuninchavo O raja
Karuninchavo O raja
Kaliki neevu nenoo
Karuninchavo O raja