Telugu Lyrics
కథలే చెప్పెనా ప్రియతమా
నవ్వే పెదవులే నవరాగమాలే
పలికేనులే ఈ సమయమా
నీలిమబ్బులో నీలిమయినా
నీడనై నేను నీతోడుండనా
మల్లియల్లే నీ ఒడిలోన
మత్తుగా నేను సేదతీరనా
కలిసే కనులే కమ్మని కలలే
కథలే చెప్పెనా ప్రియతమా
నవ్వే పెదవులే నవరాగమాలే
పలికేనులే ఈ సమయమా
కమ్మని కలలే కమ్మని కలలే
ప్రియతమా ప్రియతమా
నవరాగమాలే నవరాగమాలే
ఈ సమయమా ఈ సమయమా
వెన్నెల నీలో వెన్నెల మెరిసె
మల్లియలన్ని మౌనమైపోయే
నీ నవ్వులలోన నా లోకం తెలిసె
నా పెదవులలోన ప్రాణం మరిచె
అడుగునడుగున నీ అడుగు కలిపె
నడిచే నడకలో రాగం కలిసె
ఈ బంధమెంతో తీయని కలత
ఏ మాయలోనో నేనున్న వేళ
కలిసే కనులే కమ్మని కలలే
కథలే చెప్పెనా ప్రియతమా
నవ్వే పెదవులే నవరాగమాలే
పలికేనులే ఈ సమయమా
English Lyrics / Transliteration
Kathale cheppena priyatama
Navve pedavule navaragamale
Palikenele ee samayama
Neelimabbulo neelimeyna
Needanai nenu neethodundana
Malliyalle nee odilona
Matthuga nenu sedatheerana
Kalise kanule kammani kalale
Kathale cheppena priyatama
Navve pedavule navaragamale
Palikenele ee samayama
Kammani kalale kammani kalale
Priyatama priyatama
Navaragamale navaragamale
Ee samayama ee samayama
Vennela neelo vennela merise
Malliyallanni maunamaipoye
Nee navvulalona naa lokam telise
Naa pedavulalona pranam mariche
Adugunaduguna nee adugu kalipe
Nadiched nadukalo ragam kalise
Ee bandhamenatho teeyani kalata
Ye maayaloneno nenunna vela
Kalise kanule kammani kalale
Kathale cheppena priyatama
Navve pedavule navaragamale
Palikenele ee samayama