Telugu Lyrics
కలిసిన కన్నుల్లో కనిపించవే
మెరిసిన పెదవుల్లో వినపడవే
కలిసిన కన్నుల్లో కనిపించవే
మెరిసిన పెదవుల్లో వినపడవే
ఒడిలో ఆడవే కనుమూయవే
ఓ క్షణం ఆగవే నా చెలియా
అలసిన నీ తోడుగ నే ఉండగా
ఎడారిలో నీటికై వెతకనా
కలిసిన కన్నుల్లో కనిపించవే
మెరిసిన పెదవుల్లో వినపడవే
మెరిసిన పెదవుల్లో వినపడవే
కలిసిన కన్నుల్లో కనిపించవే
మెరిసిన పెదవుల్లో వినపడవే
ఒడిలో ఆడవే కనుమూయవే
ఓ క్షణం ఆగవే నా చెలియా
అలసిన నీ తోడుగ నే ఉండగా
ఎడారిలో నీటికై వెతకనా
కలిసిన కన్నుల్లో కనిపించవే
మెరిసిన పెదవుల్లో వినపడవే
English Lyrics / Transliteration
Kalisina kannullo kanipinchave
Merisina pedavullo vinapadave
Kalisina kannullo kanipinchave
Merisina pedavullo vinapadave
Odilo aadave kanumuyave
O kshanam aagave naa cheliyaa
Alasina nee thoduga ne undaga
Edarilo neetikai vethakana
Kalisina kannullo kanipinchave
Merisina pedavullo vinapadave
Merisina pedavullo vinapadave
Kalisina kannullo kanipinchave
Merisina pedavullo vinapadave
Odilo aadave kanumuyave
O kshanam aagave naa cheliyaa
Alasina nee thoduga ne undaga
Edarilo neetikai vethakana
Kalisina kannullo kanipinchave
Merisina pedavullo vinapadave