Telugu Lyrics
కన్నులలో నిన్నే చూశా
మలుపులలో నీతో కలిసే ఊహల
మనసులోన మురిశా
పలికే పెదవులలో అమృతం ఉందిలే
తగిలే స్పర్శలో పులకింత ఉందిలే
తలచే తలపులలో మధురం ఉందిలే
అనుభవించ రావా…
కలిసిన సమయాన ఒక కొత్త లోకాన
కన్నులలో నిన్నే చూశా
మలుపులలో నీతో కలిసే ఊహల
మనసులోన మురిశా
కలలా కాలం గడిచేనా
కలగానే సాగిపోనా
నీతో తోడుంటే చాలు
మరేం వద్దులే
చెరపలేని క్షణాలన్నీ
చెరిగిపోని జ్ఞాపకాలై
నాలో నిండిపోయేలా
నాతో ఉండు
పలికే పెదవులలో అమృతం ఉందిలే
తగిలే స్పర్శలో పులకింత ఉందిలే
తలచే తలపులలో మధురం ఉందిలే
అనుభవించ రావా…
కలిసిన సమయాన ఒక కొత్త లోకాన
కన్నులలో నిన్నే చూశా
మలుపులలో నీతో కలిసే ఊహల
మనసులోన మురిశా
మౌనమే భాషగా మారెనా
మాటలే మాయచేసెనా
నీకు నేనుంటే చాలు
మరేం వద్దులే
పూలదేనియలైన
పున్నమి వెన్నెలైన
నీ ముందు సాటి రాదే
నీతో ఉండు
పలికే పెదవులలో అమృతం ఉందిలే
తగిలే స్పర్శలో పులకింత ఉందిలే
తలచే తలపులలో మధురం ఉందిలే
అనుభవించ రావా…
కలిసిన సమయాన ఒక కొత్త లోకాన
కన్నులలో నిన్నే చూశా
మలుపులలో నీతో కలిసే ఊహల
మనసులోన మురిశా
English Lyrics / Transliteration
Kannulalo ninne chushaa
Malupulalo neetho kalise oohala
Manasulona murishaa
Palike pedavulalo amrutham undile
Tagile sparshalo pulakintha undile
Thalache thalapulalo madhuram undile
Anubhavinch raavaa…
Kalisina samayana oka kottha lokana
Kannulalo ninne chushaa
Malupulalo neetho kalise oohala
Manasulona murishaa
Kalalaa kaalam gadichenaa
Kalagaane saagiponaa
Neetho thodunte chaalu
Mareem vaddhule
Cherapaleni kshanaalanni
Cherigiponi gnapakaalai
Naalo nindipoyelaa
Naatho undu
Palike pedavulalo amrutham undile
Tagile sparshalo pulakintha undile
Thalache thalapulalo madhuram undile
Anubhavinch raavaa…
Kalisina samayana oka kottha lokana
Kannulalo ninne chushaa
Malupulalo neetho kalise oohala
Manasulona murishaa
Mauname bhashagaa maarenaa
Maatale maayachesenaa
Neeku nenunte chaalu
Mareem vaddhule
Pooladheniyalinaina
Punnami vennelainaa
Nee mundhu saati raadhe
Neetho undu
Palike pedavulalo amrutham undile
Tagile sparshalo pulakintha undile
Thalache thalapulalo madhuram undile
Anubhavinch raavaa…
Kalisina samayana oka kottha lokana
Kannulalo ninne chushaa
Malupulalo neetho kalise oohala
Manasulona murishaa