Telugu Lyrics
కలియమర్ధనము కంసవిదారినే
నలినిలో వెలసెనే యదుకుల తిలకునే
నలినిలో వెలసెనే యదుకుల తిలకునే
ఆడుచు పాడుచు వేడుకజేయుచు
కూడి చేరి భజియింతము కృష్ణుని
గోపికాగీతము గొంతెత్తి పాడుచు
రూపమందుకొని మెరసిరే
శ్రీకృష్ణుని
వ్రేపల్లె నందనవనమున
తృప్తిగా వెలసెనే
శ్రీకృష్ణుడే
English Lyrics / Transliteration
kaliyamardhanam kamsavidhaurine
nalinilo velasene yadukula tilakune
nalinilo velasene yadukula tilakune
aaduchu paaduchu vedukacheyuchu
koodi cheri bhajiyinthamu krishnuni
gopikageethamu gonthethi paaduchu
roopamandhukoni merasire
srikrishnuni
vrepalle nandanavanamuna
thrupthiga velasene
srikrishnude