Telugu Lyrics
కరుణా సాగరం మనసాయి
భక్త రక్షకుడు మనసాయి
భవసాగర తారకుడు మనసాయి
సాయి నాధా సాయి నాధా
శరణు శరణు స్వామి నాధా
సాయి నాధా సాయి నాధా
శరణు శరణు స్వామి నాధా
వ్రేలాది భక్తకోటి
వాంఛలు తీర్చువాడు
వేవేల రూపాలతో
వెలుగులు పంచువాడు
సాయి నాధా సాయి నాధా
శరణు శరణు స్వామి నాధా
సాయి నాధా సాయి నాధా
శరణు శరణు స్వామి నాధా
దీనుల ఆదుకొనువాడు
దుఃఖముల తీర్చువాడు
నింగి నేల నిండినవాడు
నిర్మల రూపం మనసాయి
సాయి నాధా సాయి నాధా
శరణు శరణు స్వామి నాధా
సాయి నాధా సాయి నాధా
శరణు శరణు స్వామి నాధా
సద్గురుడు మనసాయి
శాంతుడు మనసాయి
సర్వశక్తి మాన్యుడు
సర్వ వ్యాపకుడు మనసాయి
సాయి నాధా సాయి నాధా
శరణు శరణు స్వామి నాధా
సాయి నాధా సాయి నాధా
శరణు శరణు స్వామి నాధా
English Lyrics / Transliteration
Karuna sagaram manasai
Bhakta rakshakudu manasai
Bhavasagara tarakudu manasai
Saii nadha saii nadha
Sharanu sharanu swami nadha
Saii nadha saii nadha
Sharanu sharanu swami nadha
Velladi bhaktha koti
Vanchalu theerchu vaadu
Vevvela roopalu tho
Velugulu panchu vaadu
Saii nadha saii nadha
Sharanu sharanu swami nadha
Saii nadha saii nadha
Sharanu sharanu swami nadha
Deenula aadukonuvadu
Dhukhamula theerchu vaadu
Ningi nela nindinavadu
Nirmala roopam manasai
Saii nadha saii nadha
Sharanu sharanu swami nadha
Saii nadha saii nadha
Sharanu sharanu swami nadha
Sadgurudu manasai
Shantudu manasai
Sarva shakti manyudu
Sarva vyapakudu manasai
Saii nadha saii nadha
Sharanu sharanu swami nadha
Saii nadha saii nadha
Sharanu sharanu swami nadha