Telugu Lyrics
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
కలియుగ వైకుంఠము శ్రీ వేంకటేశ్వరుడు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
తారక మంత్రము శ్రీ రామ నామము
కారుణ్యమూర్తి శ్రీ కృష్ణ పరబ్రహ్మము
తారక మంత్రము శ్రీ రామ నామము
కారుణ్యమూర్తి శ్రీ కృష్ణ పరబ్రహ్మము
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
సర్వలోకేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు
సర్వలోకేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు
సర్వలోకేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు
సర్వలోకేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
నారాయణా హరి గోవిందా
English Lyrics / Transliteration
Akhilandha Koti Brahmanda Nayakudu
Kaliyuga Vaikunthamu Sri Venkateshwarudu
Akhilandha Koti Brahmanda Nayakudu
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Tharaka Manthramu Sri Rama Namamu
Karunya Moorthi Sri Krishna Parabramhamu
Tharaka Manthramu Sri Rama Namamu
Karunya Moorthi Sri Krishna Parabramhamu
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Sarva Lokeshwarudu Sri Venkateshwarudu
Sarva Lokeshwarudu Sri Venkateshwarudu
Sarva Lokeshwarudu Sri Venkateshwarudu
Sarva Lokeshwarudu Sri Venkateshwarudu
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Narayana Hari Govinda
Narayana Hari Govinda