Telugu Lyrics
శబరిగిరీశ శరణు శరణు
కరుణాల వాల నీవే
శబరిగిరీశ శరణు శరణు
నిన్ను కొలిచేవారికి
ఏ లోటు ఉండదు సుమా
నీవే నమ్మినవారికి
నీడలా ఉంటావు సుమా
శరణన్నవారిని
చేరదీసేదే నీ వ్రతము
కష్టాలన్ని తీర్చే
దైవానివయ్యా ఓ దైవానివయ్యా
శబరిగిరీశ శరణు శరణు
కరుణాల వాల నీవే
శబరిగిరీశ శరణు శరణు
మహిషపురాతా
హరిహరసుత
వయ్యారి నీ మారు వేషాలు
సెలయేరు పారిన
శక్తివు నీవే
అయ్యప్ప స్వామి నీ నామ స్మరణలు
నిన్ను కొలిచేవారికి
ఏ లోటు ఉండదు సుమా
నీవే నమ్మినవారికి
నీడలా ఉంటావు సుమా
శరణన్నవారిని
చేరదీసేదే నీ వ్రతము
కష్టాలన్ని తీర్చే
దైవానివయ్యా ఓ దైవానివయ్యా
శబరిగిరీశ శరణు శరణు
కరుణాల వాల నీవే
శబరిగిరీశ శరణు శరణు
English Lyrics / Transliteration
Shabarigireesha Sharanu Sharanu
Karunalavala Neeve
Shabarigireesha Sharanu Sharanu
Ninnu kolichevariki
Ye lotu undadu sumaa
Neeve namminavariki
Needalaa untavu sumaa
Sharanannavarini
Cheradeesede nee vratamu
Kashtaalanni teerche
Daivaniwayya O Daivaniwayya
Shabarigireesha Sharanu Sharanu
Karunalavala Neeve
Shabarigireesha Sharanu Sharanu
Mahishapurathaa
Hariharasutha
Vayyaari nee maaru veshaalu
Selayeru paarina
Shaktivu neeve
Ayyappa Swami nee naama smaranalu
Ninnu kolichevariki
Ye lotu undadu sumaa
Neeve namminavariki
Needalaa untavu sumaa
Sharanannavarini
Cheradeesede nee vratamu
Kashtaalanni teerche
Daivaniwayya O Daivaniwayya
Shabarigireesha Sharanu Sharanu
Karunalavala Neeve
Shabarigireesha Sharanu Sharanu