Telugu Lyrics
కల్యాణ గుణధాముని క్షేత్రం
వెంకటగిరి క్షేత్రం
విష్ణులీల క్షేత్రం
ఆదిశేషుడు పడగతో
అర్చనలందుకునే క్షేత్రం
కైలాస శిఖరాన
శ్రీనివాసుడు వెలిసెనే
తిరుమల తిరుమల
తిరుమల క్షేత్రం
శ్రీ వేంకటేశ్వరుని
శ్రీనివాస క్షేత్రం
నిగమ నిగమాలకు
నెత్తినందున క్షేత్రం
త్యాగరాజ ఘనతకు
తగినట్టి క్షేత్రం
భక్తజన కోటికి
భద్రత నిచ్చే క్షేత్రం
సకల సంపదల
సన్నిధియే క్షేత్రం
అఖిల విశ్వాలకి
అభయము నిచ్చే క్షేత్రం
అన్నమాచార్యుని
అమృత గీతిక క్షేత్రం
తిరుమల తిరుమల
తిరుమల క్షేత్రం
శ్రీ వేంకటేశ్వరుని
శ్రీనివాస క్షేత్రం
కలియుగ వరదుని క్షేత్రం
కల్యాణ గుణధాముని క్షేత్రం
వెంకటగిరి క్షేత్రం
విష్ణులీల క్షేత్రం
English Lyrics / Transliteration
Kalyana gunadhamuni kshethram
Venkata giri kshethram
Vishnu leela kshethram
Adisheshudu padagatho
Archanalandukune kshethram
Kailasa shikharana
Srinivasudu velisene
Tirumala Tirumala
Tirumala kshethram
Sri Venkateshwaruni
Srinivasa kshethram
Nigama nigamalaku
Nettinunduna kshethram
Thyagaraja ghanathaku
Thaginatti kshethram
Bhaktajana kotiki
Bhadratha nicche kshethram
Sakala sampadala
Sannidhiye kshethram
Akhila vishwalaki
Abhayamu nicche kshethram
Annamacharyauni
Amrutha geethika kshethram
Tirumala Tirumala
Tirumala kshethram
Sri Venkateshwaruni
Srinivasa kshethram
Kaliyuga varaduni kshethram
Kalyana gunadhamuni kshethram
Venkata giri kshethram
Vishnu leela kshethram