Telugu Lyrics
అయ్యప్ప స్వామికి జయము జయము
కలియుగంధున అవతరించిన
అయ్యప్ప స్వామికి జయము జయము
శబరి గిరివాస అయ్యప్పకు
జయము జయము అయ్యప్పకు
శబరి గిరివాస అయ్యప్పకు
జయము జయము అయ్యప్పకు
మన్మాథ రూపుడవు నీవయ్యా
మహేశ్వరుడా నీవేదయ్యా
మన్మాథ రూపుడవు నీవయ్యా
మహేశ్వరుడా నీవేదయ్యా
భక్త వత్సలుడవు నీవయ్యా
భక్త రక్షకుడవు నీవయ్యా
భక్త వత్సలుడవు నీవయ్యా
భక్త రక్షకుడవు నీవయ్యా
కలియుగంధున అవతరించిన
అయ్యప్ప స్వామికి జయము జయము
కలియుగంధున అవతరించిన
అయ్యప్ప స్వామికి జయము జయము
వన దేవతలకు వరమయ్యా
వానర పతికి వరమయ్యా
వన దేవతలకు వరమయ్యా
వానర పతికి వరమయ్యా
అందరి మొర ఆలకించే
అయ్యప్పస్వామికి జయము జయము
అందరి మొర ఆలకించే
అయ్యప్పస్వామికి జయము జయము
కలియుగంధున అవతరించిన
అయ్యప్ప స్వామికి జయము జయము
కలియుగంధున అవతరించిన
అయ్యప్ప స్వామికి జయము జయము
శబరి గిరివాస అయ్యప్పకు
జయము జయము అయ్యప్పకు
శబరి గిరివాస అయ్యప్పకు
జయము జయము అయ్యప్పకు
English Lyrics / Transliteration
Ayyappa Swamiki jayamu jayamu
Kaliyugandhuna avatarinchina
Ayyappa Swamiki jayamu jayamu
Sabari Girivasa Ayyappaku
Jayamu jayamu Ayyappaku
Sabari Girivasa Ayyappaku
Jayamu jayamu Ayyappaku
Manmatha roopudavu nee vaiya
Maheshwarudaa nee veydaiya
Manmatha roopudavu nee vaiya
Maheshwarudaa nee veydaiya
Bhakta vatsaludavu nee vaiya
Bhakta rakshakudavu nee vaiya
Bhakta vatsaludavu nee vaiya
Bhakta rakshakudavu nee vaiya
Kaliyugandhuna avatarinchina
Ayyappa Swamiki jayamu jayamu
Kaliyugandhuna avatarinchina
Ayyappa Swamiki jayamu jayamu
Vana devatalaku varamayya
Vanara pathiki varamayya
Vana devatalaku varamayya
Vanara pathiki varamayya
Andari mora aalakinche
Ayyappa Swamiki jayamu jayamu
Andari mora aalakinche
Ayyappa Swamiki jayamu jayamu
Kaliyugandhuna avatarinchina
Ayyappa Swamiki jayamu jayamu
Kaliyugandhuna avatarinchina
Ayyappa Swamiki jayamu jayamu
Sabari Girivasa Ayyappaku
Jayamu jayamu Ayyappaku
Sabari Girivasa Ayyappaku
Jayamu jayamu Ayyappaku