Telugu Lyrics
కలియుగేశుని కరుణ కన్నార
కలియుగేశుని కరుణ కన్నార
మురిపించి నన్ను ముద్దాడెనే
పురుషోత్తముడు పున్నమి జాబిలి
పురుషోత్తముడు పున్నమి జాబిలి
పరువంపు వలపు పరిమళించెనే
కలియుగేశుని కరుణ కన్నార
కలియుగేశుని కరుణ కన్నార
నింగి రంగుల మించు నీవే
నవ పరిణయపు తోరణానివే
అంగము లందు అనంత సౌందర్య
అణువణువున దాగియున్నవే
పారవశ్యములో పరవశ్యములో
పరవశ్యములో పరవశ్యములో
పరవశ్యములో పరవశ్యములో
పొంగుచున్న యమునాతీరము
పొంగుచున్న యమునాతీరము
పొంగుచున్న యమునాతీరము
కలియుగేశుని కరుణ కన్నార
కలియుగేశుని కరుణ కన్నార
కలియుగేశుని కరుణ కన్నార
మురిపించి నన్ను ముద్దాడెనే
English Lyrics / Transliteration
Kaliyugeshuni karuna kannara
Kaliyugeshuni karuna kannara
Muripinchi nannu muddadene
Purushottamudu punnami jaabili
Purushottamudu punnami jaabili
Paruvampu valapu parimalinche ne
Kaliyugeshuni karuna kannara
Kaliyugeshuni karuna kannara
Ningirangula minchu neeve
Nava parinayapu toranani ve
Angamulandu anantha soundarya
Anuvunuvuna daagiyunnave
Paravashyamulo paravashyamulo
Paravashyamulo paravashyamulo
Paravashyamulo paravashyamulo
Ponguchunna Yamunatheeramu
Ponguchunna Yamunatheeramu
Ponguchunna Yamunatheeramu
Kaliyugeshuni karuna kannara
Kaliyugeshuni karuna kannara
Kaliyugeshuni karuna kannara
Muripinchi nannu muddadene