Telugu Lyrics
కళ్ళలో దాచుకొని కాపాడుకోనా నిన్ను
మెల్లగ నిన్నొడిలో చేర్చుకొని లాలింపనా
మమతల నిన్ను నా మదిలో దాచుకొని
పెంచుకొననా
కల్ల కపటమెరుగని కమ్మని వెన్నవు నీవు
కళ్ళలో దాచుకొని కాపాడుకోనా నిన్ను
మురిపాలు పోయెడి ముద్దుల ముఖమర
మురియగ మువ్వల ముదితగ
నృత్యమాడనా
చందురుని కన్న సుందర రూపమర
చిందిన ముత్యాల పూజగ
కొలిచి కొలవనా
నలుదిశల నువ్వే నా కళ్ళకు కనిపించి
నన్ను రమ్మని పిలిచిన
పసుపుతొ కరమర
నవ్వర
కల్ల కపటమెరుగని కమ్మని వెన్నవు నీవు
కళ్ళలో దాచుకొని కాపాడుకోనా నిన్ను
మెల్లగ నిన్నొడిలో చేర్చుకొని లాలింపనా
మమతల నిన్ను నా మదిలో దాచుకొని
పెంచుకొననా
పలికే పెదవుల పరువాలపంటమర
పంచుకొని పాలుపంటగ
పంచుకొననా
పిలిచే పిలుపుల పల్లకిలోను
పయనించి నినుకొనరా
ప్రియతమ
నలుదిశల నువ్వే నా కళ్ళకు కనిపించి
నన్ను రమ్మని పిలిచిన
పసుపుతొ కరమర
నవ్వర
కల్ల కపటమెరుగని కమ్మని వెన్నవు నీవు
కళ్ళలో దాచుకొని కాపాడుకోనా నిన్ను
మెల్లగ నిన్నొడిలో చేర్చుకొని లాలింపనా
మమతల నిన్ను నా మదిలో దాచుకొని
పెంచుకొననా
English Lyrics / Transliteration
Kallalo dachukoni kapadukona ninnu
Mellaga ninnodilo cherchukoni lalimpana
Mamathala ninnu na madilo dachukoni
Penchukonana
Kalla kapatamerugani kammani vennavu neevu
Kallalo dachukoni kapadukona ninnu
Muripalu poyedimudthula mukhamara
Muriyaga muvvala mudithaga
Nrutyamadana
Chanduruni kanna sundara roopamara
Chindina muthyala poojaga
Kolichi kolavana
Naludishala nuvve na kallaku kanipinchi
Nannu rammani pilichina
Pasuputho karamara
Navvara
Kalla kapatamerugani kammani vennavu neevu
Kallalo dachukoni kapadukona ninnu
Mellaga ninnodilo cherchukoni lalimpana
Mamathala ninnu na madilo dachukoni
Penchukonana
Palike pedavula paruvalapantamara
Panchukoni paalupantaga
Panchukonana
Piliche pilupula pallakilonu
Payaninchi ninukonara
Priyathama
Naludishala nuvve na kallaku kanipinchi
Nannu rammani pilichina
Pasuputho karamara
Navvara
Kalla kapatamerugani kammani vennavu neevu
Kallalo dachukoni kapadukona ninnu
Mellaga ninnodilo cherchukoni lalimpana
Mamathala ninnu na madilo dachukoni
Penchukonana