Telugu Lyrics
నమ్మిన మనసును నమ్మిన పెదవులను
మరచిపోయెనంటే మరువగలనా
మరువగలనా
కల్ల కపటమెరుగని కల్మష మెరుగని
నమ్మిన మనసును నమ్మిన పెదవులను
మరచిపోయెనంటే మరువగలనా
మరువగలనా
ఒకనాటి నీదు వలపు నా గుండెలో
పచ్చని పైరులా విరిసేనే
ఎన్నాళ్ళున్నా నీతో ఈ లోకంలో
శృతి లయల సాగేదే
కళుకూరిన మువ్వల గలగలలెన్నో
వినపిస్తుంటే కలలా
ఆశల ఊయలలూగే వేళలో
పారిపోతుంటే కలలా
కల్ల కపటమెరుగని కల్మష మెరుగని
నమ్మిన మనసును నమ్మిన పెదవులను
మరచిపోయెనంటే మరువగలనా
మరువగలనా
నీవు నీవు రానని నీ కొంచమైన
పలుకులైనా ఇక వినరాదని
నిట్టూర్పులన్నీ నీ పేరే పిలుస్తుంటే
నాకెంత దుఃఖమో
నీవు నీవు రానని నీ కొంచమైన
పలుకులైనా ఇక వినరాదని
నిట్టూర్పులన్నీ నీ పేరే పిలుస్తుంటే
నాకెంత దుఃఖమో
ఒకనాటి నీదు వలపు నా గుండెలో
పచ్చని పైరులా విరిసేనే
ఎన్నాళ్ళున్నా నీతో ఈ లోకంలో
శృతి లయల సాగేదే
కళుకూరిన మువ్వల గలగలలెన్నో
వినపిస్తుంటే కలలా
ఆశల ఊయలలూగే వేళలో
పారిపోతుంటే కలలా
కల్ల కపటమెరుగని కల్మష మెరుగని
నమ్మిన మనసును నమ్మిన పెదవులను
మరచిపోయెనంటే మరువగలనా
మరువగలనా
English Lyrics / Transliteration
Nammina manasunu nammina pedavulanu
Marachipoyentante maruvagalana
Maruvagalana
Kalla kapatamerugani kalmasha merugani
Nammina manasunu nammina pedavulanu
Marachipoyentante maruvagalana
Maruvagalana
Oka naati needu valapu naa gundelo
Pachhani pairula virisene
Ennaallunna neetho ee lokamlo
Shruti layala saagade
Kalukoorina muvvala galagalalenno
Vinapistunte kalalaa
Aashala ooyalaloogae vela lo
Paaripotunte kalalaa
Kalla kapatamerugani kalmasha merugani
Nammina manasunu nammina pedavulanu
Marachipoyentante maruvagalana
Maruvagalana
Neevu neevu raanani nee konchamaina
Palukulainaa ika vinaraadani
Nitturpullanni nee pere pilustunte
Naakentha dukhamo
Neevu neevu raanani nee konchamaina
Palukulainaa ika vinaraadani
Nitturpullanni nee pere pilustunte
Naakentha dukhamo
Oka naati needu valapu naa gundelo
Pachhani pairula virisene
Ennaallunna neetho ee lokamlo
Shruti layala saagade
Kalukoorina muvvala galagalalenno
Vinapistunte kalalaa
Aashala ooyalaloogae vela lo
Paaripotunte kalalaa
Kalla kapatamerugani kalmasha merugani
Nammina manasunu nammina pedavulanu
Marachipoyentante maruvagalana
Maruvagalana