Telugu Lyrics
మనసుల్లో మమతలు పూచెనులే
కల్లల్లో వెలుగులు వెల్గెనులే
మనసుల్లో మమతలు పూచెనులే
కల్లల్లో వెలుగులు వెల్గెనులే
ఎదలో పలికిన ఊహల వేగం
ఎదలో పలికిన ఊహల వేగం
ఇదిగో నీవే ప్రియతమ కావాలి
ఇదిగో నీవే ప్రియతమ కావాలి
ఇదిగో నీవే ప్రియతమ కావాలి
ఇదిగో నీవే ప్రియతమ కావాలి
కల్లల్లో వెలుగులు వెల్గెనులే
మనసుల్లో మమతలు పూచెనులే
కల్లల్లో వెలుగులు వెల్గెనులే
చూపుల్లో మెరిసిన ఆశల దీపం
చూపుల్లో మెరిసిన ఆశల దీపం
నాలో వెలుగొంది నీవే కావాలి
నాలో వెలుగొంది నీవే కావాలి
నాలో వెలుగొంది నీవే కావాలి
నాలో వెలుగొంది నీవే కావాలి
కల్లల్లో వెలుగులు వెల్గెనులే
మనసుల్లో మమతలు పూచెనులే
కల్లల్లో వెలుగులు వెల్గెనులే
English Lyrics / Transliteration
Manasullo mamathalu poochenule
Kallallo velugulu velgenule
Manasullo mamathalu poochenule
Kallallo velugulu velgenule
Edalo palikina oohala vegam
Edalo palikina oohala vegam
Idigo neeve priyatama kaavaali
Idigo neeve priyatama kaavaali
Idigo neeve priyatama kaavaali
Idigo neeve priyatama kaavaali
Kallallo velugulu velgenule
Manasullo mamathalu poochenule
Kallallo velugulu velgenule
Choopullo merisina aashala deepam
Choopullo merisina aashala deepam
Naalo velugondi neeve kaavaali
Naalo velugondi neeve kaavaali
Naalo velugondi neeve kaavaali
Naalo velugondi neeve kaavaali
Kallallo velugulu velgenule
Manasullo mamathalu poochenule
Kallallo velugulu velgenule