Telugu Lyrics
కళ్ళల్లో కన్నే భవాలే
మనసే నీకు దాసాలే
నవ్వే నీకు ఊసులే
ఓ ప్రియతమా
వయసే నీకు వసంతాలే
కళ్లల్లో కన్నే భవాలే
మనసే నీకు దాసాలే
నవ్వే నీకు ఊసులే
ఓ ప్రియతమా
వయసే నీకు వసంతాలే
నువ్వుంటే నా దరికి
ఎంత లోకమెంతో
నీ తోడుంటే నా తోడు
ఎంత వెలుగులెన్నో
నీ చూపులకే బంధీ
నా ఊహలే
నీ నవ్వులకే దాసా
ఈ దేహమే
వయసులో గాలిలా
మెల్లగ సాగేలా
నా కౌగిలిలో
ఒదిగిపోవా ప్రియా
మబ్బుల్లో వెన్నెలలా
మరిచిపోకే నన్నెపుడు
నా గుండెలో
నిలిచిపోవా ప్రియా
కళ్లల్లో కన్నే భవాలే
మనసే నీకు దాసాలే
నవ్వే నీకు ఊసులే
ఓ ప్రియతమా
వయసే నీకు వసంతాలే
నీ పిలుపే ఓ పల్లవి
నా శ్వాసే ఓ రాగమే
నీ మాటలే ఓ గీతాలు
నా దారే నీ లోకమే
నింగిలో చందమామ
నా మనసుకు వెన్నెల
నేల పైన దీపం
నీవే కన్నా నయనాన
చేతిలో చేయి వేసి
నడిచిపోదాం రేపటికై
మన ప్రేమనే
జతచేసి రాగాలకు
మన స్వరాలే
జత చేరి పాడుకొందాం
ఈ జీవితం
సంగీతం
నీ నాట్యాలే
English Lyrics / Transliteration
Kallalo kanne bhavale
Manase neeku daasale
Navve neeku usule
O priyathama
Vayase neeku vasanthale
Kallalo kanne bhavale
Manase neeku daasale
Navve neeku usule
O priyathama
Vayase neeku vasanthale
Nuvvunte naa dariki
Entha lokamentho
Nee thodunte naa thodu
Entha velugulennno
Nee choopulake bandhi
Naa oohale
Nee navvulake daasa
Ee dehame
Vayasulo gaalila
Mellaga saagela
Naa kougililo
Odigipova priya
Mabbullo vennelala
Marichipoke nannepudu
Naa gundelo
Nilichipova priya
Kallalo kanne bhavale
Manase neeku daasale
Navve neeku usule
O priyathama
Vayase neeku vasanthale
Nee pilupe o pallavi
Naa swase o raagame
Nee maatale o geethalu
Naa daare nee lokame
Ningilo chandhamaama
Naa manasuku vennela
Nela paina deepam
Neeve kannaa nayanaana
Chethilo cheyi vesi
Nadichipodham repatikai
Mana premane
Jathachesi raagaalaku
Mana swarale
Jathacheri paadukondham
Ee jeevitham
Sangeetham
Nee natyaale