Telugu Lyrics
కన్నులలో కనలేవుగా
మనసున మెరిసేటి వెలుగులు
మదిలోన దాగి ఉన్నవిగా
వయసున ఊహల ఊయల
తొందరగా ఊగుతున్నదిగా
నేడు రేపు ఏమిటో తెలీదుగా
మనసున భయం వున్నదిగా
కాలపు రెక్కల వేగము
కదలక నిలవదుగా
మనసున ఆశల దీపము
మండక ఆరదుగా
పయనం సాగును ఎటులనో
భావము కానదుగా
నా గమ్యం చేరుటకై
నడచుట నేర్వగలనా
పగలు రాత్రి అననేల
పయనము సాగునుగా
నా ఊహల తీరం చేర
నిలిచేను ఈ నా వలపు
కలలో సిరిసిరి మువ్వలు
కన్నులలో కనలేవుగా
మనసున మెరిసేటి వెలుగులు
మదిలోన దాగి ఉన్నవిగా
English Lyrics / Transliteration
Kannulalo kanalevuga
Manasuna meriseTi velugulu
Madilona daagi unnaviga
Vasuna oohala ooyala
Tondaraga ougutunnadiga
Nedu repu emiTo teliduga
Manasuna bhayam unnadiga
Kaalapu rekkala vegam
Kadalaka nilavaduga
Manasuna aashala deepam
Manda aaraduga
Payanam saagunu etulano
Bhavamu kaanaduga
Naa gamyam cherutakai
Naduchuta neruvalana
Pagalu ratri anenela
Payanam saagunu ga
Naa oohala theeram chera
Nilichenu ee naa valapu
Kalalo siri siri muvvalu
Kannulalo kanalevuga
Manasuna meriseTi velugulu
Madilona daagi unnaviga