Telugu Lyrics
నన్నెవ్వరు కనికరించరు
మల్లెపూల మంచమున మైమరచి జోకొట్టే
మరునితోడ నేనేగెద
నవతరం కోరుకునే నాయికలారా
నా వెనుకనే రారమ్మ
భువనానికే సింగారమై వెలిగేటి
పూబాల నేనే వెళతా
పదములు ఆడించే పాటలారా
నా పాట వినరమ్మ
వదలని కోరికల వలపుల వలలో
వయ్యారాల నేనే పడతా
గలగల పారే సెలయేళ్లారా
నా చెలితో నే నడతా
జలజల మెరిసే జవనానికై
జతగా నే వెళతా
English Lyrics / Transliteration
Nannevaru kanikarinchau
Mallepula manchamuna maimarachijokotte
Marunitode nene gedaa
Navataram korukune nayikalara
Naa venukane raraamma
Bhuvananike singaramai veligeti
Poobala nene veltaa
Padamulu aadinchne paatalara
Naa paata vinaraamma
Vadalani korikala valapula valalo
Vayyaaraala nene padataa
Galagala paare selayellara
Naa chelitho ne nadataa
Jalajala merise javananaikai
Jatagaa ne velataa