Telugu Lyrics
కళ్ళే కళ్ళే పలికే
మనసున దాచే మౌనమే
కళ్ళే కళ్ళే పలికే
గుండెలోన కోర్కే
గుండెలోన కోర్కే
పలికే మౌనమే
కళ్ళే కళ్ళే పలికే
కళ్ళే కళ్ళే పలికే
మాటలు కరువై
మమత వలవై
పాడెనురా ప్రాణమా
పలికే మౌనమే
కళ్ళే కళ్ళే పలికే
కళ్ళే కళ్ళే పలికే
చూపుల దారులు
ముడిసెనురా
తోడుగా నడిచెనురా
పలికే మౌనమే
కళ్ళే కళ్ళే పలికే
కళ్ళే కళ్ళే పలికే
మనసున దాచే మౌనమే
కళ్ళే కళ్ళే పలికే
English Lyrics / Transliteration
Kalle kalle palike
Manasuna daache mauname
Kalle kalle palike
Gundelona korke
Gundelona korke
Palike mauname
Kalle kalle palike
Kalle kalle palike
Maatalu karuvai
Mamatha valavai
Paadenura praanama
Palike mauname
Kalle kalle palike
Kalle kalle palike
Choopula daarulu
Mudisenura
Thodugaa nadichenura
Palike mauname
Kalle kalle palike
Kalle kalle palike
Manasuna daache mauname
Kalle kalle palike