Telugu Lyrics
కల్లు తాగి కన్ను మూసి కదిలేనులే
కన్నెపిల్ల కళ్ళలోన కలత రేపెనులే
ఏమి మాయ చేసావేమి ఏల నన్ను ఆకర్షించావే
నీల కళ్ళ కాంతులలోన నిన్ను నేను మరిచానే
కన్నెపిల్ల కళ్ళలోన కలత రేపెనులే
ఏమి మాయ చేసావేమి ఏల నన్ను ఆకర్షించావే
నీల కళ్ళ కాంతులలోన నిన్ను నేను మరిచానే
English Lyrics / Transliteration
Kallu thaagi kannu moosi kadilenule
Kanne pilla kallalona kalatha repenule
Emi maaya chesavemi yela nannu akarshinchave
Neela kalla kanthulalona ninnu nenu marichane
Kanne pilla kallalona kalatha repenule
Emi maaya chesavemi yela nannu akarshinchave
Neela kalla kanthulalona ninnu nenu marichane