Telugu Lyrics
దేవుని కృప చేరే దారి నీకే
యేసు ప్రభు ప్రేమ నీకే
లోకమంతా చూచు ప్రేమ నీకే
నీ పాపములన్నీ తొలగించుటకు
సిలువపై మరణించి లేచెను క్రీస్తు
కళ్ళు తెరిచి చూడు కానుక నీకే
దేవుని కృప చేరే దారి నీకే
యేసు ప్రభు ప్రేమ నీకే
లోకమంతా చూచు ప్రేమ నీకే
ఆదికాండము నుండి అంత్యమువరకు
రక్షణ మార్గం చూపినా డేసు
ప్రభువు నీకు తోడుండును
నీ సన్నిధిలో శాంతియుండును
నీ కష్టములలో నీవే తోడు
ఆదరణ నిచ్చువాడు నీవే
కళ్ళు తెరిచి చూడు కానుక నీకే
దేవుని కృప చేరే దారి నీకే
యేసు ప్రభు ప్రేమ నీకే
లోకమంతా చూచు ప్రేమ నీకే
English Lyrics / Transliteration
Devuni krupa chere daari neeke
Yesu prabhu prema neeke
Lokamantaa choochu prema neeke
Nee paapamulanni tolaginchutaku
Siluvapai maraninchil echenu Kreesthu
Kallu terachi choodu kaanuka neeke
Devuni krupa chere daari neeke
Yesu prabhu prema neeke
Lokamantaa choochu prema neeke
Aadikandamu nundi antyamavaraku
Rakshana maargam choopinaa desu
Prabhuvu neeku thodundunu
Nee sannidhiloo shanthiyundunu
Nee kashtamulaloo neeve thodu
Aadarana nichchuvaadu neeve
Kallu terachi choodu kaanuka neeke
Devuni krupa chere daari neeke
Yesu prabhu prema neeke
Lokamantaa choochu prema neeke