Telugu Lyrics
శరణాగత రక్షక
మానవ రూప ధారణ
మధుసూదన మనోహర
కలుష హరణ కరుణాకర
శరణాగత రక్షక
కరువలి దాసుడను
నే కరుణించుమా
కరువలి దాసుడను
నే కరుణించుమా
కనులార గాంచెద
నీ కరుణా సంద్రమా
నీ కరుణా సంద్రమా
కలుష హరణ కరుణాకర
శరణాగత రక్షక
అరిషట్ వర్గాలచే
నే అలసి పోతినయ్య
అరిషట్ వర్గాలచే
నే అలసి పోతినయ్య
అమృతత్వము నీవే
ఆశ్రయించెద అయ్య
ఆశ్రయించెద అయ్య
కలుష హరణ కరుణాకర
శరణాగత రక్షక
పాప భారమును
నే భరియింపలేనయ్య
పాప భారమును
నే భరియింపలేనయ్య
భక్త పారంగత
నా బాధ ద్రుంచుమయ్యా
నా బాధ ద్రుంచుమయ్యా
కలుష హరణ కరుణాకర
శరణాగత రక్షక
మానవ రూప ధారణ
మధుసూదన మనోహర
కలుష హరణ కరుణాకర
శరణాగత రక్షక
English Lyrics / Transliteration
Sharanagatha rakshaka
Manava roopa dharana
Madhusoodana manohara
Kalusha harana karunakara
Sharanagatha rakshaka
Karuvayi dasudanu
Ne karuninchuma
Karuvayi dasudanu
Ne karuninchuma
Kanulara ganchedha
Nee karuna sandrama
Nee karuna sandrama
Kalusha harana karunakara
Sharanagatha rakshaka
Arishadvargalache
Ne alasi pothinayya
Arishadvargalache
Ne alasi pothinayya
Amruthathvamu neeve
Aashrayinchedha ayya
Aashrayinchedha ayya
Kalusha harana karunakara
Sharanagatha rakshaka
Paapa bharamunu
Ne bharimpapoyenayya
Paapa bharamunu
Ne bharimpapoyenayya
Bhakta paarangatha
Naa baadha drunchumayya
Naa baadha drunchumayya
Kalusha harana karunakara
Sharanagatha rakshaka
Manava roopa dharana
Madhusoodana manohara
Kalusha harana karunakara
Sharanagatha rakshaka