Telugu Lyrics
ఆశ్రయమిచ్చే ప్రేమకి అర్పించు నా జీవితం
కలుషితమైన పాపకి కరుణ చూపే దేవునికి
ఆశ్రయమిచ్చే ప్రేమకి అర్పించు నా జీవితం
శ్రమలనెన్నో పొందెను నా శాపము తొలగించుటకై
నా బాధలనెల్ల భరించెను నా పాపము క్షమించుటకై
నిను నమ్ముకొంటిని ప్రభువా నిను కొలుతును దైవమా
కలుషితమైన పాపకి కరుణ చూపే దేవునికి
ఆశ్రయమిచ్చే ప్రేమకి అర్పించు నా జీవితం
నా ప్రతి అడుగున తోడుగ నా ప్రతి మాటన ఆలించి
నా ప్రతి కంటిన తుడిచెను నా ప్రతి చోటున నడిచెను
నిను నమ్ముకొంటిని ప్రభువా నిను కొలుతును దైవమా
కలుషితమైన పాపకి కరుణ చూపే దేవునికి
ఆశ్రయమిచ్చే ప్రేమకి అర్పించు నా జీవితం
English Lyrics / Transliteration
Aashrayamicche premaki arpinchu naa jeevitham
Kalushithamaina paapiki karuna choope devuniki
Aashrayamicche premaki arpinchu naa jeevitham
Shramalenno pondenu naa shaapamu tholaginchutakai
Naa baadhalanella bharinchanu naa paapamu kshaminchutakai
Ninu nammukontini prabhuvā ninu koluthunu daivamaa
Kalushithamaina paapiki karuna choope devuniki
Aashrayamicche premaki arpinchu naa jeevitham
Naa prathi aduguna thoduga naa prathi maatina aalinchu
Naa prathi kantina thudichenu naa prathi chotuna nadichenu
Ninu nammukontini prabhuvā ninu koluthunu daivamaa
Kalushithamaina paapiki karuna choope devuniki
Aashrayamicche premaki arpinchu naa jeevitham