Telugu Lyrics
కసిరే మనుసు చిన్న దాన
మెడలోన ముత్యాల హారమా
నా మనసుకు నీవే ఆధారమా
కలువా కనుల చిన్న దాన
కసిరే మనుసు చిన్న దాన
మెడలోన ముత్యాల హారమా
నా మనసుకు నీవే ఆధారమా
నవ్వితే పూలే రాలె
నడమంటె మాయే మారె
చెప్పలేని మాయె నీది
చూడలేని తీరు నీది
అందమంటే రూపమంటె
అరచేతిలో దేవత నీవే
కలువా కనుల చిన్న దాన
కసిరే మనుసు చిన్న దాన
మెడలోన ముత్యాల హారమా
నా మనసుకు నీవే ఆధారమా
నీ చుపులని తాకె నాడు
లోకాలే ఆగే నాడు
కలిగెను నీతోనే సావాసం
నా జీవితం నీకే అంకితం
మదిలోన ప్రేమను దాచుకున్న
మత్తులోన ముంచినది నీవే
కలువా కనుల చిన్న దాన
కసిరే మనుసు చిన్న దాన
మెడలోన ముత్యాల హారమా
నా మనసుకు నీవే ఆధారమా
English Lyrics / Transliteration
Kasire manasu chinna daana
Medalona mutyala haarama
Naa manasuku neeve aadhaarama
Kaluva kanula chinna daana
Kasire manasu chinna daana
Medalona mutyala haarama
Naa manasuku neeve aadhaarama
Navvithe poole raale
Nadamatne maaye maare
Cheppaleni maaye needhi
Choodaleni theeru needhi
Andamante roopamante
Arachetilo devatha neeve
Kaluva kanula chinna daana
Kasire manasu chinna daana
Medalona mutyala haarama
Naa manasuku neeve aadhaarama
Nee chupulani thaake naadu
Lokale aage naadu
Kaligenu neethone saavaasam
Naa jeevitham neeke ankitham
Madilona premanu daachukunna
Mattulona munchinadhi neeve
Kaluva kanula chinna daana
Kasire manasu chinna daana
Medalona mutyala haarama
Naa manasuku neeve aadhaarama