Telugu Lyrics
వెన్నెల వెన్నెల వెన్నెల
మధువుకు తుమ్మెద పాడయ్యెను
రాగమె రాగమె రాగమె
కలువకు చందృడు తోడయ్యెను
వెన్నెల వెన్నెల వెన్నెల
మధువుకు తుమ్మెద పాడయ్యెను
రాగమె రాగమె రాగమె
హృదయము నాయిక హృదయము
ప్రియుడె తన లోకము
ప్రియుడె తన లోకము
ప్రియుని స్పర్శ తో మేలుకొనే
సుమము సుమము సుమము
కలువకు చందృడు తోడయ్యెను
వెన్నెల వెన్నెల వెన్నెల
ఆమని నాటిన కాంతీ
పున్నమి పూచిన రాతీ
నేటి వేడుక కి నీవే సాక్షి
ఆమని నాటిన కాంతీ
పున్నమి పూచిన రాతీ
నేటి వేడుక కి నీవే సాక్షి
కన్నె మనసున మెరిసే
కన్నె కలలకు సరసే
ఈ శుభతరుణము నందు
నీవే ఒక వెలుగురేఖ
కలువకు చందృడు తోడయ్యెను
వెన్నెల వెన్నెల వెన్నెల
మధువుకు తుమ్మెద పాడయ్యెను
రాగమె రాగమె రాగమె
English Lyrics / Transliteration
Vennela vennela vennela
Madhuvuku thummedha paadayyenu
Raagame raagame raagame
Kaluvaku Chandrudu thodayyenu
Vennela vennela vennela
Madhuvuku thummedha paadayyenu
Raagame raagame raagame
Hrudayamu nayika hrudayamu
Priyude thana lokamu
Priyude thana lokamu
Priyuni sparsha tho melukone
Sumamu sumamu sumamu
Kaluvaku Chandrudu thodayyenu
Vennela vennela vennela
Aamani naatina kaanthee
Punnami poochina raathee
Neti veduka ki neeve saakshi
Aamani naatina kaanthee
Punnami poochina raathee
Neti veduka ki neeve saakshi
Kanne manasuna merise
Kanne kalalaku sarase
Ee shubha tharunamu nandu
Neeve oka velugurekha
Kaluvaku Chandrudu thodayyenu
Vennela vennela vennela
Madhuvuku thummedha paadayyenu
Raagame raagame raagame