Telugu Lyrics
కళ్యాణ హారతి కన్నుల నిండా
శ్రీవారి రూపు వర్ణించుకోగా
శ్రీవారి రూపు వర్ణించుకోగా
శ్రీవారి రూపు వర్ణించుకోగా
కళ్యాణ హారతి కన్నుల నిండా
అక్షింతలు సుమగంధములు
పసుపు కుంకుమ తోరణములు
శ్రీవారికి నీరాజనములు
శ్రీవారికి నీరాజనములు
భక్తితొ పుట్టిన నవవిధ భక్తుల
హృదయము లందున నిండిన దీపాలు
హృదయము లందున నిండిన దీపాలు
కళ్యాణ హారతి కన్నుల నిండా
ఆమని రాకకు విరిసిన పువ్వులు
ఆనంద గీతము పాడిన కోకిల
శ్రీవారి గానము వినిన పుడమితల్లి
శ్రీవారి గానము వినిన పుడమితల్లి
కళ్యాణ హారతి కన్నుల నిండా
కల్యాణమంటపాన కొలువైయున్న
కల్యాణమంటపాన కొలువైయున్న
కల్యాణమూర్తికి ముగ్ధాకారుని
కల్యాణమూర్తికి ముగ్ధాకారుని
కళ్యాణ హారతి కన్నుల నిండా
ముత్యాలహారాలు మల్లెలమాలలు
ముత్యాలహారాలు మల్లెలమాలలు
పుడమిని మురిపించే పుణ్యపుంజాలు
పుడమిని మురిపించే పుణ్యపుంజాలు
కళ్యాణ హారతి కన్నుల నిండా
English Lyrics / Transliteration
Kalyana harathi kannula ninda
Srivari roopu varninchukoga
Srivari roopu varninchukoga
Srivari roopu varninchukoga
Kalyana harathi kannula ninda
Akshinthalu sumagandhamulu
Pasupu kumkuma thoranamulu
Srivariki neerajanamulu
Srivariki neerajanamulu
Bhaktitho puttina navavidha bhakthula
Hrudayamu landuna nindina deepalu
Hrudayamu landuna nindina deepalu
Kalyana harathi kannula ninda
Aamani raakaku virisina puvvulu
Aananda geethamu paadina kokila
Srivari gaanamu vinina pudamitalli
Srivari gaanamu vinina pudamitalli
Kalyana harathi kannula ninda
Kalyana mantapana koluvai yunna
Kalyana mantapana koluvai yunna
Kalyana moorthiki mugdhakaruni
Kalyana moorthiki mugdhakaruni
Kalyana harathi kannula ninda
Muthyalaharalu mallelamalalu
Muthyalaharalu mallelamalalu
Pudamini muripinche punyapunjaalu
Pudamini muripinche punyapunjaalu
Kalyana harathi kannula ninda