Telugu Lyrics
వలపే వలపే వలపే జగమే దాసం వలపే
కళ్ళలో కలలే మెరిసెను కొత్తలోకము కలిసెను
వలపే వలపే వలపే జగమే దాసం వలపే
వెన్నెల వెన్నెల వెన్నెల తెచ్చెను
నీతో నా తోడుగా
ఎన్నడు ఎన్నడు ఎన్నడు కానని
సంతోషాలు కళ్ళలో
మెరిసే తారకలు నేడు నా చెంతకు చేరెగా
మెరిసే తారకలు నేడు నా చెంతకు చేరెగా
కళ్యాణ కళలు వచ్చెను కధనొకటి మొదలాయెను
వలపే వలపే వలపే జగమే దాసం వలపే
కళ్ళలో కలలే మెరిసెను కొత్తలోకము కలిసెను
వలపే వలపే వలపే జగమే దాసం వలపే
మధుమాసం మాదిరే మనసున
ఆశల హారం
ఎవరి కోసం ఏది ఈ క్షణము
నేను కానను
నీ తోడె నాకు లోకం
నీ దారి నా పథం
నీ తోడె నాకు లోకం
నీ దారి నా పథం
కళ్యాణ కళలు వచ్చెను కధనొకటి మొదలాయెను
వలపే వలపే వలపే జగమే దాసం వలపే
కళ్ళలో కలలే మెరిసెను కొత్తలోకము కలిసెను
వలపే వలపే వలపే జగమే దాసం వలపే
English Lyrics / Transliteration
Valape valape valape jagame daasam valape
Kallalo kalale merisenu koththalokamu kalisenu
Valape valape valape jagame daasam valape
Vennela vennela vennela trechenu
Neetho naa thodugaa
Ennadu ennadu ennadu kaanani
Santhoshaalu kallalo
Merise thaarakalu nedu naa chenthaku cheregaa
Merise thaarakalu nedu naa chenthaku cheregaa
Kalyana kalalu vacchenu kadhanokati modalayenu
Valape valape valape jagame daasam valape
Kallalo kalale merisenu koththalokamu kalisenu
Valape valape valape jagame daasam valape
Madhumaasam maadire manasuna
Aashala haaram
Evari kosam edi ee kshanamu
Nenu kaananu
Nee thode naaku lokam
Nee daari naa patham