Telugu Lyrics
కలికాలవరద, కరుణామయ,
శ్రీ వేంకటగిరి శేఖర,
నారాయణ, నారాయణ,
శ్రీ వేంకటగిరి శేఖర,
శ్రీ వేంకటగిరి శేఖర,
బంగారు కాంతి వెలుగుల,
పద్మనాభ, పద్మనాభ,
భక్తజనముల రక్షక,
నారాయణ, నారాయణ,
భక్తజనముల రక్షక,
భక్తజనముల రక్షక,
అభయహస్త, అబ్జనాభ,
అనంతుడా, అచ్యుతుడా,
అఖిలాండ నాయక,
నారాయణ, నారాయణ,
అఖిలాండ నాయక,
అఖిలాండ నాయక,
శ్రీ శ్రీ శ్రీ వేంకటగిరి శేఖర,
నారాయణ, నారాయణ,
శ్రీ శ్రీ శ్రీ వేంకటగిరి శేఖర,
శ్రీ వేంకటగిరి శేఖర.
English Lyrics / Transliteration
Kalikaalavarada, Karunaamaya,
Sri Venkatagiri Shekhara,
Narayana, Narayana,
Sri Venkatagiri Shekhara,
Sri Venkatagiri Shekhara,
Bangaru kaanti velugula,
Padmanaabha, Padmanaabha,
Bhaktajanamula rakshaka,
Narayana, Narayana,
Bhaktajanamula rakshaka,
Bhaktajanamula rakshaka,
Abhayahasta, Abjanaabha,
Ananthudaa, Achyuthudaa,
Akhilaanda naayaka,
Narayana, Narayana,
Akhilaanda naayaka,
Akhilaanda naayaka,
Sri Sri Sri Venkatagiri Shekhara,
Narayana, Narayana,
Sri Sri Sri Venkatagiri Shekhara,
Sri Venkatagiri Shekhara.