Telugu Lyrics
కానుకై నిలిచావు కన్నుల నిండా
మబ్బులా కదిలావు మదిని కదిలించావు
మంగళ సూత్రమునకు మాలగ మారెగా
రచనలో దైవం నీరూపము గీసెగా
ప్రియుని రాకకై ప్రియమింక వేచెగా
పరువపు పరవళ్లు పారేటి కెరటాలు
వయసున్న వయసులో వెన్నెల వెలిగించెగా
చిరునవ్వుల వెన్నెల జిలుగుల వలపులు
శివుని యెడ శివాని నొసగిన వరములు
శోభనపు కలలు శృతి కలిపే గీతాలు
నిండుగ నిన్నే నిండుగ నిన్నే చేరేగా
కల్యాణము చూద్దాం కన్నె నీవేగా
కానుకై నిలిచావు కన్నుల నిండా
మబ్బులా కదిలావు మదిని కదిలించావు
మంగళ సూత్రమునకు మాలగ మారెగా
English Lyrics / Transliteration
Kaanukai nilichaavu kannula ninda
Mabbu la kadilaavu madhini kadilinchavu
Mangala sutra munaku maalaga maare ga
Rachanalo daivam nee roopamu geesae ga
Priyuuni raakakai priyaminka vechae ga
Paruvapu paravallu paare ti keraa taalu
Vayasunna vayasulo vennela veliginchae ga
Chirunavvula vennela jilugula valapulu
Shivuni yeda Shivani nosagina varamulu
Shobhanapu kalalu shruti kalipae geetaalu
Ninduga ninnae ninduga ninnae chaerae ga
Kalyanamu chuddam kannae neeve ga
Kaanukai nilichaavu kannula ninda
Mabbu la kadilaavu madhini kadilinchavu
Mangala sutra munaku maalaga maare ga