Telugu Lyrics
శ్రీరామ కళ్యాణరామ రఘురామ
కళ్యాణరామ కళ్యాణరామ రఘురామ
శ్రీరామ కళ్యాణరామ రఘురామ
అనురాగ రాగ రంజితాంగ
అందాల రాఘవ రాఘవ
అనురాగ రాగ రంజితాంగ
అందాల రాఘవ రాఘవ
అఖిల జగముల కాపురమా
ఆనంద దీపమా
కళ్యాణరామ కళ్యాణరామ రఘురామ
శ్రీరామ కళ్యాణరామ రఘురామ
నవరత్న నూపుర మంజుల
నటనాల రవిరవి
నవరత్న నూపుర మంజుల
నటనాల రవిరవి
నవ యౌవన రూపమా
నవకళా సమున్నతమా
నవ యౌవన రూపమా
నవకళా సమున్నతమా
దివ్యతేజమా
కళ్యాణరామ కళ్యాణరామ రఘురామ
శ్రీరామ కళ్యాణరామ రఘురామ
ధర్మ రక్షకా ధర్మ కల్పకా
తారక రామ రామ
ధర్మ రక్షకా ధర్మ కల్పకా
తారక రామ రామ
ధ్యాన గీతములకు
స్వాగతము శ్రీరామ
ధ్యాన గీతములకు
స్వాగతము శ్రీరామ
తారక నామ
కళ్యాణరామ కళ్యాణరామ రఘురామ
శ్రీరామ కళ్యాణరామ రఘురామ
కళ్యాణరామ కళ్యాణరామ రఘురామ
శ్రీరామ కళ్యాణరామ రఘురామ
English Lyrics / Transliteration
Sreerama kalyanarama raghurama
Kalyanarama kalyanarama raghurama
Sreerama kalyanarama raghurama
Anuraga raga ranjithanga
Andala Raghava Raghava
Anuraga raga ranjithanga
Andala Raghava Raghava
Akhila jagamula kapurama
Ananda deepama
Kalyanarama kalyanarama raghurama
Sreerama kalyanarama raghurama
Navaratna nupura manchula
Natanala Raviravi
Navaratna nupura manchula
Natanala Raviravi
Nava yauvana roopama
Navakala samunnathama
Nava yauvana roopama
Navakala samunnathama
Divya thejoma
Kalyanarama kalyanarama raghurama
Sreerama kalyanarama raghurama
Dharma rakshaka dharma kalpaka
Tharaka Rama Rama
Dharma rakshaka dharma kalpaka
Tharaka Rama Rama
Dhyana geethamulaku
Swagathamu Sreerama
Dhyana geethamulaku
Swagathamu Sreerama
Tharaka nama
Kalyanarama kalyanarama raghurama
Sreerama kalyanarama raghurama
Kalyanarama kalyanarama raghurama
Sreerama kalyanarama raghurama