Telugu Lyrics
మామ మామ మాకంగారు ఇకపై వద్దులే
రమ్మని పిలిచెను రాకుమారి
మొగవాడని చూడగనే
తొలగించెనె తమకంని
కౌగిలిలో చేరగనే
లోకమంతా నిన్నే చూసెను
మెచ్చుకోను
నా సొంతమంటినే
అంతలోనే ఏమైపోయెనో
నీ నయనాలు
మాయ చేసెనే
ఆశ తీరే సమయమందు
అంతలోనే మాయమయ్యే
శోభనముల సొంతమందు
తొలగిపోయె నాశమయ్యే
కామ కామ కంగారు ఇకపై వద్దులే
మామ మామ మాకంగారు ఇకపై వద్దులే
రమ్మని పిలిచెను రాకుమారి
మొగవాడని చూడగనే
తొలగించెనె తమకంని
కౌగిలిలో చేరగనే
మల్లె పూల చైదమ్ము
ముద్దెంత మురిపించు
వెన్నెల పలికిన
వేణుగీత మధురమే
ఆమె చూపుతోనే
మనసు గెలిచెను
ఆమె నవ్వుతోనే
ప్రియుడు కరిగిపోయెను
నేనే రాజు ఆమె రాణి
పంజరంలో స్వర్గమే
పలికినాను ప్రేమ గీత
ఆమె కోసమే
కామ కామ కంగారు ఇకపై వద్దులే
మామ మామ మాకంగారు ఇకపై వద్దులే
రమ్మని పిలిచెను రాకుమారి
మొగవాడని చూడగనే
తొలగించెనె తమకంని
కౌగిలిలో చేరగనే
English Lyrics / Transliteration
Mama mama makangaru ikapai vaddule
Rammani pilichenu raakumari
Mogavaadani choodagane
Tholaginchene thamakanni
Kougililo cheragane
Lokamantha ninne choosenu
Mechchukonu
Naa sonthamantinē
Anthalone emayipoyeno
Nee nayanalu
Maya chesene
Aasha theere samayamandu
Anthalone maayamayye
Shobhanamula sonthamandu
Tholagipoye naashamayye
Kama kama kangaru ikapai vaddule
Mama mama makangaru ikapai vaddule
Rammani pilichenu raakumari
Mogavaadani choodagane
Tholaginchene thamakanni
Kougililo cheragane
Malle poola chaidhammu
Muddentha muripinchu
Vennela palikina
Venugheetha madhurame
Aame chooputho
Manasu gelichenu
Aame navvutho
Priyuḍu karigipoyenu
Nene raju aame rani
Panjaramlo swargame
Palikinanu prema geetha
Aame kosame
Kama kama kangaru ikapai vaddule
Mama mama makangaru ikapai vaddule
Rammani pilichenu raakumari
Mogavaadani choodagane
Tholaginchene thamakanni
Kougililo cheragane