Telugu Lyrics
శరణమున నుంటిని శ్రీదేవి
కామాక్షి ని పద కమలముల
శరణమున నుంటిని శ్రీదేవి
అమ్మల గన్న యమల కన్నుల
నెమ్మది గొనవో నన్ను
అమ్మల గన్న యమల కన్నుల
నెమ్మది గొనవో నన్ను
కామాక్షి ని పద కమలముల
శరణమున నుంటిని శ్రీదేవి
రక్త బీజ భేదని భామినీ
శక్తినై రక్షింప వాగీశ్వరీ
రక్త బీజ భేదని భామినీ
శక్తినై రక్షింప వాగీశ్వరీ
భక్తజన పాలిని శంకర వల్లిని
ముక్తినొసగు కామాక్షి
భక్తజన పాలిని శంకర వల్లిని
ముక్తినొసగు కామాక్షి
కామాక్షి ని పద కమలముల
శరణమున నుంటిని శ్రీదేవి
English Lyrics / Transliteration
Sharanamuna nuntini Sreedevi
Kamakshi ni pada kamalamula
Sharanamuna nuntini Sreedevi
Ammala ganna yamala kannula
Nemmadi gonavo nannu
Ammala ganna yamala kannula
Nemmadi gonavo nannu
Kamakshi ni pada kamalamula
Sharanamuna nuntini Sreedevi
Rakta Beeja bhedini bhaamini
Shaktinai rakshimpavaageeshwari
Rakta Beeja bhedini bhaamini
Shaktinai rakshimpavaageeshwari
Bhaktajana paalini Shankara vallini
Muktinosagu Kamakshi
Bhaktajana paalini Shankara vallini
Muktinosagu Kamakshi
Kamakshi ni pada kamalamula
Sharanamuna nuntini Sreedevi