Telugu Lyrics
కొంచెం వినుమా కామాక్షి
నన్ను చూడుమా కామాక్షి
నీ దయ కొరకు కామాక్షి
కామాక్షి కామాక్షి కామాక్షి
నీ పాట వింటూ కామాక్షి
నీ ఆట చూస్తూ కామాక్షి
నిన్ను కొలిచెదను కామాక్షి
నీ కనులు మెరిసే కామాక్షి
నెలవంక నువ్వే కామాక్షి
నీ నవ్వు విరిసే కామాక్షి
పున్నమి నువ్వే కామాక్షి
నీ నడక హంస నడక కామాక్షి
నీ మాట మధురం కామాక్షి
నీ రూపం అపురూపం కామాక్షి
నీ ప్రేమ శాశ్వతం కామాక్షి
కామాక్షి కామాక్షి కామాక్షి
కొంచెం వినుమా కామాక్షి
నన్ను చూడుమా కామాక్షి
నీ దయ కొరకు కామాక్షి
కామాక్షి కామాక్షి కామాక్షి
నీ పాట వింటూ కామాక్షి
నీ ఆట చూస్తూ కామాక్షి
నిన్ను కొలిచెదను కామాక్షి
నీ ముంగురులు అలలు కామాక్షి
నీ పెదవులు పగడాలు కామాక్షి
నీ ఒడిలో ఆశ్రయం కామాక్షి
నా జన్మ ధన్యం కామాక్షి
నీ చేతిలో చురికా కామాక్షి
నా గుండెలో తీయగా కామాక్షి
నీ చూపులో అగ్నికామాక్షి
నా జీవితం నీవే కామాక్షి
కామాక్షి కామాక్షి కామాక్షి
కొంచెం వినుమా కామాక్షి
నన్ను చూడుమా కామాక్షి
నీ దయ కొరకు కామాక్షి
కామాక్షి కామాక్షి కామాక్షి
నీ పాట వింటూ కామాక్షి
నీ ఆట చూస్తూ కామాక్షి
నిన్ను కొలిచెదను కామాక్షి
English Lyrics / Transliteration
Kon̄ceṁ vinumā kamākṣi
Nannu cūḍumā kamākṣi
Nī daya koraku kamākṣi
Kamākṣi kamākṣi kamākṣi
Nī pāṭa viṇṭū kamākṣi
Nī āṭa cūstū kamākṣi
Ninnu kolicēdanu kamākṣi
Nī kanulu merisē kamākṣi
Nelavaṅka nuvvē kamākṣi
Nī navvu virisē kamākṣi
Punnami nuvvē kamākṣi
Nī naḍaka hansa naḍaka kamākṣi
Nī māṭa madhuraṁ kamākṣi
Nī rūpaṁ apurūpaṁ kamākṣi
Nī prēma śāśvataṁ kamākṣi
Kamākṣi kamākṣi kamākṣi
Kon̄ceṁ vinumā kamākṣi
Nannu cūḍumā kamākṣi
Nī daya koraku kamākṣi
Kamākṣi kamākṣi kamākṣi
Nī pāṭa viṇṭū kamākṣi
Nī āṭa cūstū kamākṣi
Ninnu kolicēdanu kamākṣi
Nī muṅgurulu alalu kamākṣi
Nī pedavulu pagaḍālu kamākṣi
Nī oḍilō āśrayaṁ kamākṣi
Nā janma dhan’yaṁ kamākṣi
Nī cētilō curikā kamākṣi
Nā guṇḍelō tīyagā kamākṣi
Nī cūpulō agnikamākṣi
Nā jīvitaṁ nīvē kamākṣi
Kamākṣi kamākṣi kamākṣi
Kon̄ceṁ vinumā kamākṣi
Nannu cūḍumā kamākṣi
Nī daya koraku kamākṣi
Kamākṣi kamākṣi kamākṣi
Nī pāṭa viṇṭū kamākṣi
Nī āṭa cūstū kamākṣi
Ninnu kolicēdanu kamākṣi