Telugu Lyrics
కమలనయన వాసుదేవ కరుణాసాగర
నమ్మినవారిని బ్రోవగ నాతో నీవుండవ
పన్నగశయన భక్త పారిజాత
నన్ను గావగ రావా వాసుదేవ
చరణారవిందముల సేవించు భక్తజనుల
కరుణతో బ్రోవగ కరుణామయా
నారాయణా హరి ఓం నారాయణా
నారాయణా హరి ఓం నారాయణా
అజునార్జున భక్తసురత
నాయాయానాయనాయా
తురగే సూర్యాది లోక
చూడువాడవు వాసుదేవ
దరిజేరి కొలిచే భక్త జనముల
తరలిపోయిన పాపముల
ధరియించి పతితపావనా
తరియించగ రావా వాసుదేవ
నారాయణా హరి ఓం నారాయణా
నారాయణా హరి ఓం నారాయణా
నమ్మినవారిని బ్రోవగ నాతో నీవుండవ
పన్నగశయన భక్త పారిజాత
నన్ను గావగ రావా వాసుదేవ
చరణారవిందముల సేవించు భక్తజనుల
కరుణతో బ్రోవగ కరుణామయా
నారాయణా హరి ఓం నారాయణా
నారాయణా హరి ఓం నారాయణా
అజునార్జున భక్తసురత
నాయాయానాయనాయా
తురగే సూర్యాది లోక
చూడువాడవు వాసుదేవ
దరిజేరి కొలిచే భక్త జనముల
తరలిపోయిన పాపముల
ధరియించి పతితపావనా
తరియించగ రావా వాసుదేవ
నారాయణా హరి ఓం నారాయణా
నారాయణా హరి ఓం నారాయణా
English Lyrics / Transliteration
Kamala nayana Vasudeva karuṇā sāgara
Namminavārini brōvaga nāto nīvuṇḍava
Pannaga śayana bhakta pārijāta
Nannu gāvaga rāvā Vasudeva
Caraṇāravindamula sēvin̄cu bhaktajanula
Karunatō brōvaga karuṇāmayā
Nārāyaṇā hari ōm nārāyaṇā
Nārāyaṇā hari ōm nārāyaṇā
Ajunārjuna bhaktasurata
Nāyāyānāyanāyā
Turagē sūryādi lōka
Cūḍuvāḍavu Vasudeva
Darijēri kolicē bhakta janamula
Taralipōyina pāpamula
Dharin̄ci patitapāvanā
Tariyin̄caga rāvā Vasudeva
Nārāyaṇā hari ōm nārāyaṇā
Nārāyaṇā hari ōm nārāyaṇā
Namminavārini brōvaga nāto nīvuṇḍava
Pannaga śayana bhakta pārijāta
Nannu gāvaga rāvā Vasudeva
Caraṇāravindamula sēvin̄cu bhaktajanula
Karunatō brōvaga karuṇāmayā
Nārāyaṇā hari ōm nārāyaṇā
Nārāyaṇā hari ōm nārāyaṇā
Ajunārjuna bhaktasurata
Nāyāyānāyanāyā
Turagē sūryādi lōka
Cūḍuvāḍavu Vasudeva
Darijēri kolicē bhakta janamula
Taralipōyina pāpamula
Dharin̄ci patitapāvanā
Tariyin̄caga rāvā Vasudeva
Nārāyaṇā hari ōm nārāyaṇā
Nārāyaṇā hari ōm nārāyaṇā