Telugu Lyrics
కన్నబిడ్డగా వచ్చాడే
కాన రాని దేవుడే
కన్నబిడ్డగా వచ్చాడే
అన్నగా వచ్చాడే
తల్లిగా వచ్చాడే
అన్నగా వచ్చాడే
తల్లిగా వచ్చాడే
కాన రాని దేవుడే
కన్నబిడ్డగా వచ్చాడే
పాప రూపమెత్తి
పశువుల వాకిట పుట్టాడు
పాప రూపమెత్తి
పశువుల వాకిట పుట్టాడు
మానవునిగా పుట్టి
మమతను పంచాడు
మానవునిగా పుట్టి
మమతను పంచాడు
కాన రాని దేవుడే
కన్నబిడ్డగా వచ్చాడే
దేవుని సన్నిధిలో
జనులు చేరి మొక్కుతుంటారు
దేవుని సన్నిధిలో
జనులు చేరి మొక్కుతుంటారు
ఆ దేవుడే దిగి వచ్చి
అందరినీ చేర్చుకుంటాడు
ఆ దేవుడే దిగి వచ్చి
అందరినీ చేర్చుకుంటాడు
కాన రాని దేవుడే
కన్నబిడ్డగా వచ్చాడే
English Lyrics / Transliteration
Kannabiddaga vacchaade
Kaana raani devude
Kannabiddaga vacchaade
Annaga vacchaade
Thalliga vacchaade
Annaga vacchaade
Thalliga vacchaade
Kaana raani devude
Kannabiddaga vacchaade
Paapa roopametti
Pashuvula vaakita puttadu
Paapa roopametti
Pashuvula vaakita puttadu
Maanavuniga putti
Mamathanu panchaadu
Maanavuniga putti
Mamathanu panchaadu
Kaana raani devude
Kannabiddaga vacchaade
Devuni sannidhilo
Janulu cheri mokkuthuntaaru
Devuni sannidhilo
Janulu cheri mokkuthuntaaru
Aa devude digi vachi
Andharinee cherchukuntaadu
Aa devude digi vachi
Andharinee cherchukuntaadu
Kaana raani devude
Kannabiddaga vacchaade