Telugu Lyrics
కరుణా నిలయ కమలాక్షీ
తరుణీ మణి కనక వలయా
సరసిజ వదనా
శశి వదన సరోజ నయన
అసి తరుణీ
కనక శైలా మణి మేఖలా
కరుణా నిలయ కమలాక్షీ
అరి మర్దన సుందరి
ధరణీ ధర తనయే
హరినిలయ కనకాంబర
ధర హరి ప్రియే
నారాయణీ నవతార
విహారిణి
శారదాంబిక శతపత్ర
నేత్రీ
కనక శైలా మణి మేఖలా
కరుణా నిలయ కమలాక్షీ
English Lyrics / Transliteration
Karuna nilaya kamalakshee
Tharuni mani kanaka valaya
Sarasija vadana
Shashi vadana saroja nayana
Asi tharuni
Kanaka shaila mani mekhala
Karuna nilaya kamalakshee
Ari mardana sundari
Dharani dhara thanaye
Harini laya kanakambara
Dhara hari priye
Narayani navathara
Viharini
Sharadambika shathapatra
Netri
Kanaka shaila mani mekhala
Karuna nilaya kamalakshee