Telugu Lyrics
కనక వర్ణమా కనక వర్ణమా
అధిక తేజమా అనంత రూపా
సృష్టి కార్ణమా శ్రీనివాసా
కనక శైలమా కనక శైలమా
కనక వర్ణమా కనక వర్ణమా
జగతి సృష్టికి మూల కారణమా
జగతి పాలనకు నిత్య కారణమా
ధరణి యందు నీ దివ్య రూపము
దర్శనంబున మాకు ముక్తి మార్గము
ధరణి యందు నీ దివ్య రూపము
దర్శనంబున మాకు ముక్తి మార్గము
కనక శైలమా కనక శైలమా
కనక వర్ణమా కనక వర్ణమా
అధిక తేజమా అనంత రూపా
సృష్టి కార్ణమా శ్రీనివాసా
కనక శైలమా కనక శైలమా
కనక వర్ణమా కనక వర్ణమా
లోకమందు నీ లీలలెన్నో
భక్త హృదయమున వెలుగేన్నో
అజ్ఞాన తిమిరంబునందు
జ్ఞాన దీపము నీ రూపమాయె
అజ్ఞాన తిమిరంబునందు
జ్ఞాన దీపము నీ రూపమాయె
కనక శైలమా కనక శైలమా
కనక వర్ణమా కనక వర్ణమా
అధిక తేజమా అనంత రూపా
సృష్టి కార్ణమా శ్రీనివాసా
కనక శైలమా కనక శైలమా
కనక వర్ణమా కనక వర్ణమా
English Lyrics / Transliteration
Kanaka Varnama Kanaka Varnama
Adhika Tejama Anantha Roopa
Srushti Kaaranama Srinivasa
Kanaka Shailama Kanaka Shailama
Kanaka Varnama Kanaka Varnama
Jagathi Srushtiki Moola Kaaranama
Jagathi Paalanaaku Nithya Kaaranama
Dharani Yandu Nee Divya Roopamu
Darshanamuna Maaku Mukthi Margamu
Dharani Yandu Nee Divya Roopamu
Darshanamuna Maaku Mukthi Margamu
Kanaka Shailama Kanaka Shailama
Kanaka Varnama Kanaka Varnama
Adhika Tejama Anantha Roopa
Srushti Kaaranama Srinivasa
Kanaka Shailama Kanaka Shailama
Kanaka Varnama Kanaka Varnama
Lokamandu Nee Leelalenno
Bhakta Hrudayamuna Velugenno
Ajnana Timirambunandu
Jnana Deepamu Nee Roopamaye
Ajnana Timirambunandu
Jnana Deepamu Nee Roopamaye
Kanaka Shailama Kanaka Shailama
Kanaka Varnama Kanaka Varnama
Adhika Tejama Anantha Roopa
Srushti Kaaranama Srinivasa
Kanaka Shailama Kanaka Shailama
Kanaka Varnama Kanaka Varnama