Telugu Lyrics
కనపడవోయి ఓ దేవా
కరుణించవోయి నా దేవా
అండగా నిలవవోయి నా దేవా
ఆదుకోవోయి నా దేవా
అడగని కోరికలిచ్చే దేవా
అందరి మొరలాలించే దేవా
ఆవేదన తీర్చే ఓ దేవా
ఆశ్రయమిచ్చే ఓ దేవా
నమ్మినవారిని కాపాడే దేవా
నన్ను నీ సన్నిధిలో చేర్చే దేవా
కరుణామయా స్వామి
కరుణించవా ఓ శ్రీ స్వామి
భక్తితో నిన్ను నే కొలతు
భక్తితొ నిన్నే నేను వెదకుతు
అలసిపోకయ్యా ఓ దేవా
అలరారగా నన్ను చూడవయ్యా
నీవే లోకం నీవే ప్రాణం
నీవే నా సర్వస్వం
నా కన్నీరు తుడువవయ్యా
నన్ను కరుణించవయ్యా
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
కరుణించవోయి నా దేవా
అండగా నిలవవోయి నా దేవా
ఆదుకోవోయి నా దేవా
అడగని కోరికలిచ్చే దేవా
అందరి మొరలాలించే దేవా
ఆవేదన తీర్చే ఓ దేవా
ఆశ్రయమిచ్చే ఓ దేవా
నమ్మినవారిని కాపాడే దేవా
నన్ను నీ సన్నిధిలో చేర్చే దేవా
కరుణామయా స్వామి
కరుణించవా ఓ శ్రీ స్వామి
భక్తితో నిన్ను నే కొలతు
భక్తితొ నిన్నే నేను వెదకుతు
అలసిపోకయ్యా ఓ దేవా
అలరారగా నన్ను చూడవయ్యా
నీవే లోకం నీవే ప్రాణం
నీవే నా సర్వస్వం
నా కన్నీరు తుడువవయ్యా
నన్ను కరుణించవయ్యా
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
English Lyrics / Transliteration
Kanapadavoyi O Deva
Karuninchavoyi Na Deva
Andaga nilavavoyi Na Deva
Adukovoyi Na Deva
Adagani korikaliche Deva
Andari mofalalinch E Deva
Avedana tirche O Deva
Aashrayamiche O Deva
Namminavarini kapade Deva
Nannu Nee sannidhilocherche Deva
Karunamaya Swami
Karuninchava O Sri Swami
Bhaktitho ninnu ne koluthu
Bhaktitho ninne nenu vedakuthu
Alasipokayya O Deva
Alararaga nannu chudavayya
Neeve lokam Neeve pranam
Neeve Na sarvasvam
Na kanneeru tudavayya
Nannu karuninchavayya
Om Sainathaya Namaha
Om Sainathaya Namaha
Om Sainathaya Namaha
Om Sainathaya Namaha
Karuninchavoyi Na Deva
Andaga nilavavoyi Na Deva
Adukovoyi Na Deva
Adagani korikaliche Deva
Andari mofalalinch E Deva
Avedana tirche O Deva
Aashrayamiche O Deva
Namminavarini kapade Deva
Nannu Nee sannidhilocherche Deva
Karunamaya Swami
Karuninchava O Sri Swami
Bhaktitho ninnu ne koluthu
Bhaktitho ninne nenu vedakuthu
Alasipokayya O Deva
Alararaga nannu chudavayya
Neeve lokam Neeve pranam
Neeve Na sarvasvam
Na kanneeru tudavayya
Nannu karuninchavayya
Om Sainathaya Namaha
Om Sainathaya Namaha
Om Sainathaya Namaha
Om Sainathaya Namaha