Telugu Lyrics
కనపడవోయి కనపడవోయి కనపడవోయి నారాయణా
అన్నిట నీవే ఉన్నావు అన్నిట నీవే ఉన్నావు
ఎందుకో నీవు కనిపించవు కనిపించవు
కనపడవోయి కనపడవోయి కనపడవోయి నారాయణా
అణువణున నీ రూపమే అణువణున నీ రూపమే
అన్నింట నీ నామమే అన్నింట నీ నామమే
ఎందుకో నీవు కనిపించవు కనిపించవు
కనపడవోయి కనపడవోయి కనపడవోయి నారాయణా
లోకముల పాలించువాడవు లోకముల పాలించువాడవు
పాపముల పోగొట్టువాడవు పాపముల పోగొట్టువాడవు
అన్నిట నీవే ఉన్నావు అన్నిట నీవే ఉన్నావు
ఎందుకో నీవు కనిపించవు కనిపించవు
కనపడవోయి కనపడవోయి కనపడవోయి నారాయణా
English Lyrics / Transliteration
Kanapadavoi Kanapadavoi Kanapadavoi Narayana
Annita neeve unnavu Annita neeve unnavu
Enduko neevu kanipinchavu kanipinchavu
Kanapadavoi Kanapadavoi Kanapadavoi Narayana
Aņuvaņu na nee roopame Aņuvaņu na nee roopame
Annita nee naamame Annita nee naamame
Enduko neevu kanipinchavu kanipinchavu
Kanapadavoi Kanapadavoi Kanapadavoi Narayana
Lokamula paalinchuvaadavu Lokamula paalinchuvaadavu
Paapamula pogottuvaadavu Paapamula pogottuvaadavu
Annita neeve unnavu Annita neeve unnavu
Enduko neevu kanipinchavu kanipinchavu
Kanapadavoi Kanapadavoi Kanapadavoi Narayana