Telugu Lyrics
నిన్నే చేరాలని ఉందయ్యా
నిన్నే చేరాలని ఉందయ్యా
కనరావా ఓ ప్రియా కనరావా
నిన్నే చేరాలని ఉందయ్యా
నిన్నే చేరాలని ఉందయ్యా
కనులారా నిన్నే కని
కథలు చెప్పాలని
కనులారా నిన్నే కని
కథలు చెప్పాలని
కలిసి మెలిసి కలలు కనే
కమ్మని కావాలని
కలిసి మెలిసి కలలు కనే
కమ్మని కావాలని
నా గుండె గదిలోన
నీ ప్రేమ పులకరింత
నా గుండె గదిలోన
నీ ప్రేమ పులకరింత
నీ అడుగులే చూసే
నేటి జీవిత వింత
నీ అడుగులే చూసే
నేటి జీవిత వింత
కనరావా ఓ ప్రియా కనరావా
నిన్నే చేరాలని ఉందయ్యా
నిన్నే చేరాలని ఉందయ్యా
పలికే పెదవులలోన
పలుకు నీవే కదా
పలికే పెదవులలోన
పలుకు నీవే కదా
నడిచే నడుములోన
నాట్యం నీవే కదా
నడిచే నడుములోన
నాట్యం నీవే కదా
ఆడే అడుగులలోన
అడుగు నీవే కదా
ఆడే అడుగులలోన
అడుగు నీవే కదా
పాడే పాటలలోన
పాట నీవే కదా
పాడే పాటలలోన
పాట నీవే కదా
కనరావా ఓ ప్రియా కనరావా
నిన్నే చేరాలని ఉందయ్యా
నిన్నే చేరాలని ఉందయ్యా
కనరావా ఓ ప్రియా కనరావా
నిన్నే చేరాలని ఉందయ్యా
నిన్నే చేరాలని ఉందయ్యా
English Lyrics / Transliteration
Ninne cheraalani undayya
Ninne cheraalani undayya
Kanaraava oh priyaa kanaraava
Ninne cheraalani undayya
Ninne cheraalani undayya
Kanulaaraa ninne kani
Kathalu cheppalani
Kanulaaraa ninne kani
Kathalu cheppalani
Kalisi melisi kalalu kane
Kammani kaavaalani
Kalisi melisi kalalu kane
Kammani kaavaalani
Naa gunde gadilOna
Nee prema pulakarintha
Naa gunde gadilOna
Nee prema pulakarintha
Nee adugule chuse
Neti jeevitha vintha
Nee adugule chuse
Neti jeevitha vintha
Kanaraava oh priyaa kanaraava
Ninne cheraalani undayya
Ninne cheraalani undayya
Palike pedavulalOna
Paluku neeve kadhaa
Palike pedavulalOna
Paluku neeve kadhaa
Nadiche nadumulOna
Naatyam neeve kadhaa
Nadiche nadumulOna
Naatyam neeve kadhaa
Aade adugulalOna
Adugu neeve kadhaa
Aade adugulalOna
Adugu neeve kadhaa
Paade paatalalOna
Paata neeve kadhaa
Paade paatalalOna
Paata neeve kadhaa
Kanaraava oh priyaa kanaraava
Ninne cheraalani undayya
Ninne cheraalani undayya
Kanaraava oh priyaa kanaraava
Ninne cheraalani undayya
Ninne cheraalani undayya