Telugu Lyrics
కనరార కైలాసనివాస జయత్వద భ్రవిధ బ్రహ్మ శ్లోకం
శంకర మాంగల్య రూపం శివశంకర త్రిలోకనాథం
జగమునకు నీవె ఆధారం శంకర నీవే సృష్టికి మూలం
భవుడు నివుడె భువనపాలనం సదాశివ నన్ను గావుమయా
పరమేశ్వర పరమాత్మ నిరంతరమున నిను ధ్యానింతు
సురలార వినర సృష్టి కంతకును నీవే సుధారసమంత
భవ్య శంకరా నన్ను గావుమయా ||కనరార||

English Lyrics / Transliteration
Kanara kailasanivasa jayatwada bhravidha brahma slokam
shankara mangalya roopam sivashankara trilokanaatham
jaganmuku neeve adharam shankara neeve srushtiki moolam
bhavudu nividde bhuvana paalanam sadashiva nannu gaavumayaa
parameshwara paramaatma nirantaramuna ninu dhyaaninthu
suralaara vinara srushti kanthakunu neeve sudharasamanta
bhavya shankara nannu gaavumayaa ||kanara||