Telugu Lyrics
తనలోన తనదే ఒక లోకము
చూసెనె చుసెనె – చుసెనె చుసెనె
తను తాను మరచెనొ ఒక రూపము
అహహహ ఆహ ఆహ ఆహ…
అహహహ ఆహ ఆహ ఆహ…
పదములు పలికెనె – కదిలెనె
పయనించె జగతిలో
మదిలోన తలచెనె – విరిసెనె
ఆశలు ఒక తీరము
ఒడిలోన నిదురలో
కలగనె వనమెంతో
మెలకువగ మెరిసెనె
మనసులో మెరుపేదొ
కనరె కనరె – కనరె కనరె
తనలోన తనదే ఒక లోకము
చూసెనె చుసెనె – చుసెనె చుసెనె
తను తాను మరచెనొ ఒక రూపము
అహహహ ఆహ ఆహ ఆహ…
అహహహ ఆహ ఆహ ఆహ…
చిన్ని ఆశలన్నీ
అందెనొ కలలాగా
తియ్యని ఈ తీయదనము
పండెనొ తనకొరకు
నేస్తముగా నిలిచెనె
తోడుగ నాతోడె
చేయిని పట్టి లాగెనె
ఆశలు ఆకాశమె
కనరె కనరె – కనరె కనరె
తనలోన తనదే ఒక లోకము
చూసెనె చుసెనె – చుసెనె చుసెనె
తను తాను మరచెనొ ఒక రూపము
అహహహ ఆహ ఆహ ఆహ…
అహహహ ఆహ ఆహ ఆహ…
English Lyrics / Transliteration
Tanalona Tanade Oka Lokamu
Chusene Chusene – Chusene Chusene
Tanu Taanu Maracheno Oka Rupamu
Ahahaha Aha Aha Aha…
Ahahaha Aha Aha Aha…
Padamulu Palikene – Kadilene
Payaninche Jagatilo
Madilona Talachene – Virisene
Aashalu Oka Tiramu
Odilona Niduralo
Kalagane Vanamentho
Melakuvaga Merisene
Manasulo Meruvedo
Kanare Kanare – Kanare Kanare
Tanalona Tanade Oka Lokamu
Chusene Chusene – Chusene Chusene
Tanu Taanu Maracheno Oka Rupamu
Ahahaha Aha Aha Aha…
Ahahaha Aha Aha Aha…
Chinni Aashalanni
Andeno Kalalaga
Tiyyani Ee Tiyadanaamu
Pandeno Tanakoraku
Nesthamuga Nilichene
Toduga Naatode
Cheyini Patti Lagenne
Aashalu Akashame
Kanare Kanare – Kanare Kanare
Tanalona Tanade Oka Lokamu
Chusene Chusene – Chusene Chusene
Tanu Taanu Maracheno Oka Rupamu
Ahahaha Aha Aha Aha…
Ahahaha Aha Aha Aha…