Telugu Lyrics
శ్రీ గణపతిని కనరే
కనరే కనుగొనరే
శ్రీ గణపతిని కనరే
గజముఖుడై వెలసెను
లోకములని రక్షించెను
గజముఖుడై వెలసెను
లోకములని రక్షించెను
కనరే కనుగొనరే
శ్రీ గణపతిని కనరే
కనరే కనుగొనరే
శ్రీ గణపతిని కనరే
విఘ్నేశ్వరుడని పేరు
మనసారా కొలిచేవారు
విఘ్నేశ్వరుడని పేరు
మనసారా కొలిచేవారు
కనరే కనుగొనరే
శ్రీ గణపతిని కనరే
కనరే కనుగొనరే
శ్రీ గణపతిని కనరే
నాల్గు చేతులు కలవాడు
అష్టైశ్వర్యాలనిచ్చేవాడు
నాల్గు చేతులు కలవాడు
అష్టైశ్వర్యాలనిచ్చేవాడు
కనరే కనుగొనరే
శ్రీ గణపతిని కనరే
కనరే కనుగొనరే
శ్రీ గణపతిని కనరే
English Lyrics / Transliteration
Shri Ganapathini Kanare
Kanare Kanugonare
Shri Ganapathini Kanare
Gajamukhudai Velasenu
Lokamulani Rakshincenu
Gajamukhudai Velasenu
Lokamulani Rakshincenu
Kanare Kanugonare
Shri Ganapathini Kanare
Kanare Kanugonare
Shri Ganapathini Kanare
Vighneshwarudani Peru
Manasara Kolichevaaru
Vighneshwarudani Peru
Manasara Kolichevaaru
Kanare Kanugonare
Shri Ganapathini Kanare
Kanare Kanugonare
Shri Ganapathini Kanare
Naalugu Chethulu Kalavaadu
Ashtaishvaryalanicchevaadu
Naalugu Chethulu Kalavaadu
Ashtaishvaryalanicchevaadu
Kanare Kanugonare
Shri Ganapathini Kanare
Kanare Kanugonare
Shri Ganapathini Kanare